Stand Up Rahul : యంగ్ అండ్ ప్రామిసింగ్ హీరో రాజ్ తరుణ్ హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ ఆకట్టుకుంటున్నాడు. ఉయ్యాలా జంపాలా సినిమాతో హీరోగా పరిచయం అయిన రాజ్ తరుణ్ రీసెంట్ గా అనుభవించు రాజా సినిమాతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు.