Raghavendra rao on MAA Elections 2021: మా పోరు పై తీవ్రమైన వాఖ్యలు చేసిన దర్శకుడు రాఘవేంద్రరావు.. (వీడియో)
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు ఎట్టకేలకు పూర్తయ్యాయి. హోరా హోరీగా సాగిన అధ్యక్ష పోరులో ప్రకాష్ రాజ్ పై మంచు విష్ణు విజయం సాధించారు. అయితే ఈ ఎన్నికల పై.. మంచు విష్ణు విజయం పై ఇండస్ట్రీలో ని పలువురు సెలబ్రిటీలు స్పందింస్తున్నారు.
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు ఎట్టకేలకు పూర్తయ్యాయి. హోరా హోరీగా సాగిన అధ్యక్ష పోరులో ప్రకాష్ రాజ్ పై మంచు విష్ణు విజయం సాధించారు. అయితే ఈ ఎన్నికల పై.. మంచు విష్ణు విజయం పై ఇండస్ట్రీలో ని పలువురు సెలబ్రిటీలు స్పందింస్తున్నారు. అలా తాజాగా దర్శకుడు రాఘవేంద్ర రావు మా పోరు గురించి మాట్లాడారు.శ్రీకాంత్ తనయుడు రోషన్, శ్రీలీలా జంటగా కె.రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో డైరెక్టర్ గౌరీ రోనంకీ తెరకెక్కించిన సినిమా పెళ్లి సందD. ఇటీవలే షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ క్రమంలో సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ ఘనంగా నిర్వహించారు ఈ మూవీ టీం. ఇక తాజాగా డైరెక్టర్ రాఘవేంద్ర రావు ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా విశాఖ పట్నం వెళ్లారు. అక్కడ మా పోరుపై విలేకర్లు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పారు.
మా ఎన్నికలు ఇంతలా అలజడి సృష్టించడం తెలుగు సినీ పరిశ్రమకు మంచిది కాదని రాఘవేంద్రరావు అన్నారు. సినిమా పెద్దలు అందరూ కలిసి మా అధ్యక్షునిగా ఎవర్నో ఒకర్ని ఏకగ్రీవంగా ఎన్నుకుని ఉంటే బాగుండేదన్నారు. అదే మంచి పద్ధతి అని… మంచు విష్ణు మా అధ్యక్షుడిగా రాణిస్తాడనే నమ్మకం ఉందని ఆయన చెప్పారు.
మరిన్ని చదవండి ఇక్కడ : Mahasamudram in OTT: ఓటీటీలో సందడి చేయనున్న మహాసముద్రం.. మేకర్స్ క్లారిటీ.. డేట్ ఎప్పుడంటే..(వీడియో)
పోలీస్ స్టేషన్ వద్దే రెచ్చిపోయిన దొంగలు
ఇంట్లో అమ్మ చనిపోతే ఇల్లు ఖాళీ చేయాలనే మూఢనమ్మకంతో
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!
కళ్ల ముందే కాలిబూడిదైన బైక్..!
నువ్వెవడ్రా.. పెద్ద డాక్టర్‌వా! డాక్టర్‌పై రోగి కుమారుడు దాడి
రెస్టారెంట్లో శాండ్విచ్ తింటున్న కస్టమర్..సగం తిన్నాక అందులో

