MI New Smart Watch Video: మరో కొత్త స్మార్ట్‌ వాచ్‌ను లాంచ్‌ చేసిన MI సంస్థ.. అదిరిపోయే ఫీచర్స్..(వీడియో)

మరో కొత్త స్మార్ట్‌ వాచ్‌ను లాంచ్‌ చేసిన MI సంస్థ.. ఆఫర్‌లో భాగంగా రూ. వెయ్యికిపైగా డిస్కౌంట్‌..! ఎమ్‌ఐ స్మార్ట్‌ బ్యాండ్‌ 6 పేరుతో వాచ్‌ లాంచ్‌.. 1.56 అంగుళాల LED డిస్‌ప్లే.. స్విమ్మింగ్, స్ట్రోక్ కౌంట్, డిస్టెన్స్ ఫ్యూచర్స్‌.30కి పైగా స్పోర్ట్స్​ యాక్టివిటీస్​ను ట్రాక్​ చేసే సదుపాయం..

Click on your DTH Provider to Add TV9 Telugu