Pumpkin Video: రైతుకి లక్షలార్జించిన భారీ గుమ్మడి కాయ.! అసలు ఆ గుమ్మడికాయ స్పెషల్ ఏంటంటే..(వైరల్ వీడియో)
కరోనా నిబంధనల నడుమ అమెరికాలోని కాలిఫోర్నియాలో 48వ సేఫ్ వే ప్రపంచ ఛాంపియన్‌షిప్ పోటీలు జరిగాయి. ఈ పోటీల్లో సుమారు 994 కిలోలు ఉన్న గుమ్మడికాయ ఫస్ట్ ప్రైజ్ దక్కించుకుంది. ఈ గుమ్మడికాయను పండించిన వాషింగ్టన్‌కు చెందిన జెఫ్..
కరోనా నిబంధనల నడుమ అమెరికాలోని కాలిఫోర్నియాలో 48వ సేఫ్ వే ప్రపంచ ఛాంపియన్‌షిప్ పోటీలు జరిగాయి. ఈ పోటీల్లో సుమారు 994 కిలోలు ఉన్న గుమ్మడికాయ ఫస్ట్ ప్రైజ్ దక్కించుకుంది. ఈ గుమ్మడికాయను పండించిన వాషింగ్టన్‌కు చెందిన జెఫ్.. మొదటి బహుమతిని అందుకున్నాడు. ఇందుకుగాను మన కరెన్సీలో సుమారు 15 లక్షల రూపాయల ప్రైజ్ మనీని దక్కించుకున్నాడు.
మరిన్ని చదవండి ఇక్కడ : Sharukh Khan-Aryan Khan: అనుకున్నది ఒకటి అయినది ఒక్కటి.. కొడుకు భవిష్యత్తుపై బెంగ పెట్టుకున్న షారుఖ్..(వీడియో)
Follow Us
వైరల్ వీడియోలు
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో
చీమల కోసం తవ్వితే.. పాము దొరికింది!నల్లమలలో బయటపడ్డ షాకింగ్ నిజం
ఆలయంలో అర్చకుల వింత జపం.. ఎందుకో మీరే చూడండి!
అద్భుతం.. ఒత్తి లేకుండానే దీపం వెలుగుతోంది!
షేర్ మార్కెట్ ఇన్వెస్టర్‌గా 28 రోజుల పసికందు!
హాయిగా నిద్రపోండి..12 లక్షలు గెలుచుకోండి..!

