ప్రాజెక్ట్స్ స్ట్రాటజీ రివీల్ చేసిన రాశీ ఖన్నా వీడియో
రాశీ ఖన్నా తన కెరీర్ వ్యూహాన్ని వెల్లడించారు. సౌత్ లో వాణిజ్య చిత్రాలు, నార్త్ లో నటనకు ప్రాధాన్యత గల పాత్రలను ఎంచుకుంటూ సమతుల్యత పాటిస్తున్నానని ఆమె తెలిపారు. సౌత్ ను వదులుకోనని, ఇక్కడ సినిమాలు చేస్తూనే ఉంటానని పేర్కొన్నారు. కంఫర్టబుల్ కాని ప్రాజెక్టులకు దూరంగా ఉంటానని వెల్లడించారు.
రాశీ ఖన్నా కెరీర్ స్ట్రాటజీని వెల్లడించారు. సౌత్ ఇండియన్స్ ఆమెను పూర్తి కమర్షియల్ హీరోయిన్‌గా చూస్తే, నార్త్ ఆడియన్స్‌కు మాత్రం ఆమె పక్కా పెర్ఫార్మర్‌గా కనిపిస్తుంది. నార్త్ లో అవకాశాలు బాగా వస్తున్నప్పటికీ, సౌత్ ను వదిలిపెట్టడం ఇష్టం లేదని రాశీ ఖన్నా స్పష్టం చేశారు. హైదరాబాద్ కు వచ్చిన కొత్తల్లోనే స్థిరపడాలని తెలుగు నేర్చుకున్నట్లు తెలిపారు. ఉత్తరాదిన బిజీగా ఉన్నా, సౌత్ లో సినిమాలు చేస్తూనే ఉండాలన్నది తన నియమంగా ఆమె పేర్కొన్నారు.
మరిన్ని వీడియోల కోసం :
ఒక్క ఫ్లాప్ తో తిరగబడ్డ లోకేష్ కెరీర్ వీడియో
వారణాసి మేకింగ్ విషయంలో జక్కన్న నయా స్ట్రాటజీ వీడియో
” ఇద్దరూ నా ప్రాణాలు తోడేస్తున్నారు” వీడియో
ఎదురు తిరిగిన సంజనా.. నాగ్ సీరియస్! హౌస్ డోర్స్ ఓపెన్ వీడియో
వైరల్ వీడియోలు
ఒకే ఒక్క చేప.. మత్స్యకారుడి పంట పండిందిగా
పురోహితుల క్రికెట్ టోర్నమెంట్ అదుర్స్
చర్మరోగానికి మందు వాడితే.. ప్రాణమే పోయింది
మనసున్న మనుషులు.. ఈ మత్స్యకారులు
ఇల్లు కట్టేందుకు ఇంకా సిమెంట్ ఎందుకు.. ఇది ఒక్కటి ఉంటే చాలు
వామ్మో లేడీ కిలాడీలు.. వీరి కన్ను పడిందా.. ఖతమే
తండ్రి కష్టాన్ని చిన్నప్పటి నుంచి చూసిన కొడుకు ఏం చేశాడంటే
