Shreyas Talpade: ప్రాణాపాయం నుంచి బయటపడ్డ పుష్ప హీరో శ్రేయాస్ తల్పడే.

|

Dec 17, 2023 | 12:42 PM

శ్రేయాస్ తల్పడే! అంటే ఎవరికీ తెలియకపోవచ్చు..! మే జుకేంగే నహి సాలా.. అని పుష్ప సినిమాలోని డైలాగ్‌ను హిందీ వర్షన్‌లో చెబితే చాలు.. ఓ హో ఈయనా అని అనిపిస్తుంది. అయితే ఈయన తాజాగా చావు అంచుల దాకా వెళ్లి వచ్చారనే న్యూస్ అందర్నీ షాక్ అయ్యేలా చేస్తోంది. ఈయన ఆరోగ్యం అప్డేట్‌ గురించి అందర్నీ ఆరా తీసేలా చేస్తోంది. బాలీవుడ్‌లో హీరోగా.. క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా స్టార్ ఇమేజ్ సంపాదించుకున్న శ్రేయాస్‌కు హార్ట్‌ అటాక్ వచ్చిందని బాలీవుడ్‌ న్యూస్‌.

శ్రేయాస్ తల్పడే! అంటే ఎవరికీ తెలియకపోవచ్చు..! మే జుకేంగే నహి సాలా.. అని పుష్ప సినిమాలోని డైలాగ్‌ను హిందీ వర్షన్‌లో చెబితే చాలు.. ఓ హో ఈయనా అని అనిపిస్తుంది. అయితే ఈయన తాజాగా చావు అంచుల దాకా వెళ్లి వచ్చారనే న్యూస్ అందర్నీ షాక్ అయ్యేలా చేస్తోంది. ఈయన ఆరోగ్యం అప్డేట్‌ గురించి అందర్నీ ఆరా తీసేలా చేస్తోంది. బాలీవుడ్‌లో హీరోగా.. క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా స్టార్ ఇమేజ్ సంపాదించుకున్న శ్రేయాస్‌కు హార్ట్‌ అటాక్ వచ్చిందని బాలీవుడ్‌ న్యూస్‌. అయితే సరైన టైంలో ట్రీట్మెంట్ అందడంతో.. ఆయన ప్రాణాపాయం నుంచి బయట పడ్డారట. ప్రస్తుతం నిలకడగానే తన ఆరోగ్య పరిస్థితి ఉందట. ఇదే విషయాన్ని ఆయన వైఫ్‌ దీప్తి కూడా మీడియాతో చెప్పింది. అంతేకాదు కష్ట కాలంలో.. తమకు అండగా నిలిచినందుకు.. అందరికీ స్పెషల్ థాంక్స్ అంటూ మీడియా ముందు ఎమోషనల్ అయింది శ్రేయాస్ వైఫ్ దీప్తి.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.

అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.

చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.