Salaar 1St Ticket: సలార్ 1స్ట్ టికెట్ తో పాటు , 10వేల టికెట్టు కొన్న జక్కన్న..
సలార్ సందడి షూరు అయ్యింది. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ఈ సినిమా క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 22న విడుదల కానుంది. ఇప్పటికే సాంగ్స్, ట్రైలర్తో ప్రమోషన్స్ మొదలుపెట్టిన చిత్రయూనిట్.. ఇప్పుడు నేరుగా ప్రెస్ మీట్లలో పాల్గొంటున్నారు. సలార్ సీక్రెట్స్ బయటపెడుతూ ఆసక్తికర విషయాలను అభిమానులతో పంచుకుంటున్నారు మేకర్స్. ఈ క్రమంలోనే ఈ మూవీ ఫస్ట్ టికెట్టును పాన్ ఇండియా స్టార్ డైరెక్టర్ జక్కన్న దక్కించుకున్నారు.
సలార్ సందడి షూరు అయ్యింది. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ఈ సినిమా క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 22న విడుదల కానుంది. ఇప్పటికే సాంగ్స్, ట్రైలర్తో ప్రమోషన్స్ మొదలుపెట్టిన చిత్రయూనిట్.. ఇప్పుడు నేరుగా ప్రెస్ మీట్లలో పాల్గొంటున్నారు. సలార్ సీక్రెట్స్ బయటపెడుతూ ఆసక్తికర విషయాలను అభిమానులతో పంచుకుంటున్నారు మేకర్స్. ఈ క్రమంలోనే ఈ మూవీ ఫస్ట్ టికెట్టును పాన్ ఇండియా స్టార్ డైరెక్టర్ జక్కన్న దక్కించుకున్నారు. ఇక అసలు విషయం ఏంటంటే! సలార్ మూవీ విడుదల తేది దగ్గర పడుతుండడంతో ఈ ఫిల్మ్… అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. డిసెంబర్ 16న శనివారం నుంచి సలార్ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ మొదలయ్యాయి. అయితే అంతకు ముందే… ఈ సినిమా ఫస్ట్ టికెట్టు కొనుగోలు చేశారు జక్కన్న. దాదాపు 10,116 రూపాలకు ఆర్టీసీ క్రాస్ రోడ్స్లోని సంధ్య 70 ఎమ్ఎమ్‌లో.. ఉదయం 7 గంటల షో టికెట్టును దక్కించుకున్నారు. దీంతో తాజాగా హోంబలే… జక్కన్నను కలిసి టికెట్టును అందజేసింది. దాంతో పాటే… జక్కన్నకు టికెట్ అందజేసిన ఫోటోలను తన ట్విట్టర్ ఎక్స్ హ్యాండిల్లో పోస్ట్ చేసింది హోంబలే.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.
అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.
చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.