దీన స్థితిలో పావలా శ్యామల.. పూరి తనయుడి ఆర్థిక సాయం..

Updated on: Jan 20, 2025 | 7:34 PM

టాలీవుడ్లో డేరింగ్ అండ్ డ్యాషింగ్ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు పూరి జగన్నాథ్. సక్సెస్, ప్లాఫ్ లతో సంబంధం లేకుండా సినిమాలు తీస్తున్నారాయన. ఇక పూరి సినీ వారసత్వాన్ని కొనసాగిస్తూ ఆయన కుమారుడు కూడా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు. వరుస పరాజయాలు ఎదురైనా హీరోగా నిలదొక్కుకునేందుకు తన వంతు ప్రయత్నాలు చేస్తున్నాడు.

సినిమాల సంగతి పక్కన పెడితే.. పూరి తనయుడు తన గొప్ప మనసును చాటుకున్నాడు. అనారోగ్య, ఆర్థిక సమస్యలతో కొట్టుమిట్టాడుతోన్న సీనియర్ నటి పావలా శ్యామలకు ఆర్థిక సాయం అందజేశాడు. ప్రస్తుతానికి లక్ష రూపాయలు ఆమె చేతికి అందజేసి భవిష్యత్ లో ఏ కష్టమొచ్చినా అండగా ఉంటానని భరోసా ఇచ్చాడు. శ్యామ‌ల ఆర్థిక ప‌రిస్థితి ప్ర‌స్తుతం అస్సలు బాగోలేదు. అనారోగ్యానికి తోడు ఆర్థిక సమస్యతో ఆమె కొట్టుమిట్టాడుతున్నారు. ఈ నేప‌థ్యంలోనే త‌న‌కు సాయం చేయాలంటూ ఇటీవల ఓ వీడియో ద్వారా తన కష్టాలను చెప్పారు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

సూర్య నో చెప్పడాన్ని తట్టుకోలేకపోయా..

చలికాలంలో త్వరగా అలిసిపోతున్నారా? అయితే మీలో ఈ లోపం ఉన్నట్టే!

కోట్లున్న స్టార్ హీరో.. రూపాయి ఆశించకుండా ఆటోవాలా సాయం

సైఫ్‌పై దాడి ఘటనలో సంచలన విషయాలు..

సైఫ్ హాస్పిటల్ బిల్ వైరల్.. ఎన్ని లక్షలు ఖర్చు చేశారంటే ??