టీ20 వరల్డ్ కప్ విజయంతో భారత క్రికెట్‌కు గర్వకారణమైన సంజు శాంసన్ కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ను మర్యాదపూర్వకంగా కలిశారు. మ్యాన్ ఆఫ్ ది సిరీస్‌గా నిలిచి జట్టుకు కీలకంగా నిలిచిన సంజూను సీఎం ప్రత్యేకంగా అభినందించారు.