Naga vamsi – Guntur karam: ఎవరు ఏ రివ్యూలైనా ఇవ్వనీ.. గుంటూరు కారం మాత్రం బంపర్ హిట్ అంతే!
కొన్ని కొన్ని మాటలు.. ఓ సినిమాపై తెలియని హైని పెంచేస్తాయి. సినిమా సూపర్ డూపర్ హిట్ అనే ఫీల్‌ను కలిగిస్తాయి. సినిమాపై తెలియని పాజిటివ్ వైబ్ వచ్చేలా చేస్తాయి. ఇక ఇప్పుడు గుంటూరు కారం మూవీ ప్రొడ్యూసర్ నాగ వంశీ మాటలు కూడా.. అదే చేస్తున్నాయి. మహేష్ గుంటూరు కారం సినిమాను మరో సారి నెట్టింట వైలర్ అయ్యేలా చేస్తున్నాయి.త్రివిక్రమ్ డైరెక్షన్లో మహేష్ చేస్తున్న ఫిల్మ్ గుంటూరు కారం.
కొన్ని కొన్ని మాటలు.. ఓ సినిమాపై తెలియని హైని పెంచేస్తాయి. సినిమా సూపర్ డూపర్ హిట్ అనే ఫీల్‌ను కలిగిస్తాయి. సినిమాపై తెలియని పాజిటివ్ వైబ్ వచ్చేలా చేస్తాయి. ఇక ఇప్పుడు గుంటూరు కారం మూవీ ప్రొడ్యూసర్ నాగ వంశీ మాటలు కూడా.. అదే చేస్తున్నాయి. మహేష్ గుంటూరు కారం సినిమాను మరో సారి నెట్టింట వైలర్ అయ్యేలా చేస్తున్నాయి. త్రివిక్రమ్ డైరెక్షన్లో మహేష్ చేస్తున్న ఫిల్మ్ గుంటూరు కారం. అనౌన్స్ మెంట్ దగ్గర నుంచే క్రేజీ మూవీగా ట్యాగ్ వచ్చేలా చేసుకున్న ఈ మూవీ… ఆ తరువాత మాత్రం కాస్త నెమ్మదించింది. షూటింగ్స్‌కు బ్రేక్స్ పడుతూ.. హీరోయిన్, కెమారామెన్స్‌ను మార్చుకుంటూ… సాగింది. దాంతో పాటే అసలు ఈ సినిమా అనుకున్న టైం.. సంక్రాంతికి రిలీజ్ అవుతుందా అనే డౌట్ కూడా అందకీ కలిగేలా చేసింది. కానీ అప్పుడప్పుడూ మీడియా ముందుకు వచ్చిన ఈ మూవీ ప్రొడ్యూసర్ మాటల కారణంగా.. ఈ మూవీ షూటింగ్ జరుగుతుందని.. అనుకున్న టైంకు రిలీజ్ అవుతుందనే క్లారిటీ అందరికీ వచ్చింది. ఇక ఇప్పుడు అదే ప్రొడ్యూసర్ నాగ వంశీ.. ఈ మూవీ గురించి మరో సూపర్ కాన్ఫిడెంట్ స్టేట్మెంట్ ఇచ్చారు. ఓ రిపోర్టర్‌తో జరుగుతున్న డిస్కషన్లో .. ఎవరు ఏలాంటి రివ్యూలైన రాసుకోనీ.. గుంటూరు కారం మూవీ.. సూపర్ డూపర్ హిట్టు అంటూ… చాలా గట్టిగా చెప్పారు. తన మాటలతో ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతున్నారు. సూపర్ స్టార్ ఫ్యాన్స్‌కు ఎగిరిగంతేసేలా చేస్తున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.
అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.
చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.