Priyanka Chopra: ఫారిన్ లో ప్రియాంక చోప్రా పానీ పూరి సెంటర్… వైరల్ వీడియో
ఎక్కడికెళ్లినా… ఏ రేంజ్‌లో ఉన్నా… ఇండియన్ అంటే ఇండియన్ అంతే. తాజాగా గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా కూడా ఇదే విషయాన్ని ప్రూవ్ చేశారు.
ఎక్కడికెళ్లినా… ఏ రేంజ్‌లో ఉన్నా… ఇండియన్ అంటే ఇండియన్ అంతే. తాజాగా గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా కూడా ఇదే విషయాన్ని ప్రూవ్ చేశారు. గ్లోబల్ స్టార్‌గా ఎదిగినా ఈ బ్యూటీ ఇంకా… పక్కా ఇండియన్‌నే అంటున్నారు. అందుకే తన సోనా రెస్టారెంట్‌తో ఇండియన్ స్ట్రీట్ ఫుడ్‌ను ఫారినర్స్‌కు పరిచయం చేస్తున్నారు. తాజాగా ఈ బ్యూటీ షేర్ చేసిన కొన్ని ఫోటోస్ ఫిలిం లవర్స్‌నే కాదు.. ఫుడ్ లవర్స్ కూడా ఎట్రాక్ట్ చేస్తున్నాయి. ఫేమస్ ఇండియన్ స్ట్రీట్‌ఫుడ్… గోల్‌గప్పాను అదే మన గప్‌చుప్ లని ఫారినర్స్ తో టేస్ట్ చేయిస్తున్నారు ప్రియాంక చొప్రా. అంతేకాదు తానే స్వయంగా గప్‌చుప్‌ను టేస్ట్ చేస్తూ ఆ ఫోటోలను సోషల్ మీడియా పేజ్‌లో షేర్ చేశారు. ఈ ఫోటోల్లో… ప్రియాంక చేతిలో ఉన్న ఫుడ్‌తో పాటు ఆమె గ్లామర్ కూడా డిజిటల్ ఆడియన్స్‌ను ఓ రేంజ్‌లో ఎట్రాక్ట్ చేస్తోంది.
మరిన్ని ఇక్కడ చూడండి: Covird Crows: ఈ కాకి జాతి పేరు కొవిర్డ్… !! ఇవి చాలా స్మార్ట్ గురూ… ( వీడియో )
Viral Video: చీరకట్టులో స్కేటింగ్…!! మహిళ సాహసానికి ఫిదా అవుతున్న నెటిజన్లు… ( వీడియో )
ప్రాణం తీసిన సెల్ ఫోన్ టాకింగ్ వీడియో
సడన్‌గా బీపీ ఎక్కువైతే ఇలా చేయండి.. తక్షణం ఉపశమనం వీడియో
రైలులో రెచ్చిపోయిన కానిస్టేబుల్..విద్యార్ధినితో అసభ్యంగా వీడియో
ఎనిమిది మంది ప్రాణాలు కాపాడిన బాలుడు.. వీడియో
బిర్యానీ ఆర్డర్ల మోత.. నిమిషానికి 200 ఆర్డర్లు వీడియో
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో
