Prince Movie: శివ కార్తికేయన్, అనుదీప్‌ల 'ప్రిన్స్'.. సందడిగా ప్రీ రిలీజ్ ఈవెంట్..

Prince Movie: శివ కార్తికేయన్, అనుదీప్‌ల ‘ప్రిన్స్’.. సందడిగా ప్రీ రిలీజ్ ఈవెంట్..

Phani CH

|

Updated on: Oct 18, 2022 | 8:40 PM

తమిళంతో పాటు తెలుగులోనూ మంచి క్రేజ్ సంపాదించుకున్న నటుడు శివ కార్తికేయన్. ‘డాక్టర్’, ‘డాన్‌’ వంటి వరుస బ్యాక్‌ టు బ్యాక్‌ హిట్లతో తెలుగులో విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్నాడు.

తమిళంతో పాటు తెలుగులోనూ మంచి క్రేజ్ సంపాదించుకున్న నటుడు శివ కార్తికేయన్. ‘డాక్టర్’, ‘డాన్‌’ వంటి వరుస బ్యాక్‌ టు బ్యాక్‌ హిట్లతో తెలుగులో విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్నాడు. ఈ రెండు చిత్రాలు తెలుగులో కమర్షియల్‌గా ఘన విజయాలు సాధించాయి. ప్రస్తుతం ఈయన నేరుగా తెలుగులో ‘ప్రిన్స్’ సినిమా చేస్తున్నాడు. ‘జాతిరత్నాలు’ ఫేం అనుదీప్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం షూటింగ్‌ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులలో బిజీగా ఉంది. రిలీజ్‌ డేట్ దగ్గర పడుతుండటంతో మేకర్స్ వరుస అప్‌డేట్‌లను ఇస్తున్నారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

కాంతారా మూవీని ప్రభాస్, అనుష్క కలిసి చూశారు !!

నా ఫ్యాన్స్ అంటే అది !! రామ్‌ చరణ్‌ గూస్‌బంప్‌ కామెంట్స్..

‘నీ వెంట నేనూ నడుస్తా..’ పవన్‌కు మద్దతుగా హీరోయిన్

Vishnu Manchu: చిరంజీవికి సపోర్ట్‌ చేసిన మంచు విష్ణు..

Published on: Oct 18, 2022 07:00 PM