రాజమౌళిని ఫాలో అవుతున్న ప్రశాంత్ నీల్
ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ సినిమాకు మేకర్స్ రాజమౌళి వ్యూహాలను అనుసరిస్తున్నారు. పాన్ ఇండియా మార్కెట్‌ను దాటి గ్లోబల్ స్థాయిలో టైటిల్‌ను గ్రాండ్‌గా లాంచ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ రెండు విభిన్నమైన లుక్స్‌లో కనిపించనున్నారు. దేవర సినిమాతో పాన్ ఇండియా మార్కెట్‌లో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్న జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దర్శకుడు ప్రశాంత్ నీల్‌తో కలిసి ఓ భారీ ప్రాజెక్టును చేస్తున్నారు.
దేవర సినిమాతో పాన్ ఇండియా మార్కెట్‌లో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్న జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దర్శకుడు ప్రశాంత్ నీల్‌తో కలిసి ఓ భారీ ప్రాజెక్టును చేస్తున్నారు. ఈ చిత్రం ఇంటర్నేషనల్ మాఫియా నేపథ్యంలో రూపొందుతోంది. నేషనల్ లెవెల్‌లో తారక్ మార్కెట్‌ను మరింత విస్తరించడానికి, గ్లోబల్ రేంజ్‌ను లక్ష్యంగా చేసుకోవడానికి మేకర్స్ రాజమౌళి స్ట్రాటజీలను అనుసరిస్తున్నారు.
ఈ సినిమాలో ఎన్టీఆర్ రెండు విభిన్నమైన లుక్స్‌లో కనిపించనున్నారు. ఇందుకోసం ఇప్పటికే లీన్ లుక్‌లో ఓ షెడ్యూల్‌ను పూర్తి చేసి, ఇప్పుడు సాధారణ లుక్‌లోకి మారేందుకు కృషి చేస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
మన అనంతపురం అమ్మాయి అదుర్స్.. తొలి టీ 20 వరల్డ్ కప్‌ను అందుకున్న దీపిక
Rohit Sharma: రోహిత్ శర్మకు అరుదైన గౌరవం
బాలయ్య క్రేజ్ ముందు మోకరిల్లిన అవెంజర్స్
సినిమా హాళ్లు,అపార్ట్‌మెంట్లలోకి ఆధార్ ఉంటేనే ఎంట్రీ?త్వరలో కొత్త రూల్
పెళ్లిలో ఖరీదైన గిఫ్ట్ ఇస్తున్నారా ?? అయితే ఈ విషయం తప్పకుండ తెలుసుకోవాలి
