AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Prabhas: నయా ట్రెండ్ క్రియేట్‌ చేసిన ప్రభాస్‌లుక్‌.. ఇవి గమనించారా.. ఇక ఫ్యాషన్ ఫాలోవర్స్‌కు పిచ్చె..!

Prabhas: నయా ట్రెండ్ క్రియేట్‌ చేసిన ప్రభాస్‌లుక్‌.. ఇవి గమనించారా.. ఇక ఫ్యాషన్ ఫాలోవర్స్‌కు పిచ్చె..!

Anil kumar poka
|

Updated on: Aug 05, 2022 | 4:44 PM

Share

కెరీర్ బిగినింగ్లో ప్రభాస్‌ను చూసిన వారందరూ.. చాక్లెట్ బాయ్‌లా ఉన్నారన్నారు. రాఘవేంద్ర సినిమా చూసిన తరువాత రెబల్‌ స్టార్‌లా మారిపోయారన్నారు. బాహుబలి సినిమా తరువాత హాలీవుడ్‌ హల్క్‌లా ఉన్నాడేంటని అందరూ నొరెళ్లబెట్టారు.


కెరీర్ బిగినింగ్లో ప్రభాస్‌ను చూసిన వారందరూ.. చాక్లెట్ బాయ్‌లా ఉన్నారన్నారు. రాఘవేంద్ర సినిమా చూసిన తరువాత రెబల్‌ స్టార్‌లా మారిపోయారన్నారు. బాహుబలి సినిమా తరువాత హాలీవుడ్‌ హల్క్‌లా ఉన్నాడేంటని అందరూ నొరెళ్లబెట్టారు. ఇక రీసెంట్‌గా సీతారామం ప్రీ రిలీజ్‌ లో ప్రభాస్‌ను చూసిన డార్లింగ్‌ ఫ్యాన్స్… మస్త్‌ ఖుషీ అవుతున్నారు. లైట్‌ వైట్‌ బియర్డ్‌లో కంప్లీట్‌ మ్యాన్‌లా డార్లింగ్‌ కనిపించిన తీరుకు అక్కడుండి చేసిన ఫ్యాన్స్ ప్లాట్ అయిపోయారు.నిన్న మొన్నటి వరకు … అటు క్రాఫ్‌లోనూ.. ఇటు గడ్డంలోనూ.. ఒక్క తెల్లెంటుక కూడా లేకుండా చూసుకున్న టాలీవుడ్ హీరోలు… తమిళ్ స్టార్ హీరోలు క్రియేట్‌ చేసిన ట్రెండ్‌తో కాస్త మారిపోయారు. వారు కూడా అక్కడక్కడ నెరిసిన గడ్డంతో.. కనిపించేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు. ఇప్పటికే… గాడ్‌ ఫాదర్ సినిమా ఫస్ట్ లుక్‌తో.. వైట్ బియర్డ్‌ లుక్‌లో కనిపించిన చిరు.. ఆ లుక్‌తో మెగా ఫ్యాన్స్‌ను ఫిదా చేశారు. ఇక ఇప్పుడు ప్రభాస్ కూడా తన నెక్ట్స్‌ పాన్ ఇండియన్ ఫిల్మ్ ప్రాజెక్ట్ K లోనూ.. కాస్త వైట్‌ బియర్డ్‌తో.. అందరికీ పిచ్చెక్కేలా చేయబోతున్నారట.ఇక అందుకే అన్నట్టు.. తాజాగా సీతారామం ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కు కూడా.. అక్కడక్కడ నెరిసిన గడ్డంతోనే కనిపించారట డార్లింగ్. అంతేకాదు.. ప్రాజెక్ట్ K కోసం డిఫరెంట్ హెయిర్ స్టైలింగ్‌లో మన ముందుకు రానున్నారట. అయితే ఆ లుక్‌ను ఇప్పుడే రివీల్‌ చేయద్దనుకొనే.. క్యాప్‌తో తన హెయిర్‌ను ఫుల్ గా కవర్‌ చేశారట ప్రభాస్‌. మరి ప్రభాస్ క్రియేట్ చేస్తున్న ఈ ట్రెండ్‌ ఎక్కడి వరకు వెళుతుందో చూడాలి మరి!

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Python-cat: పిల్లిపై కొండచిలువ ఎటాక్‌.. సూపర్‌ షాకిచ్చిన పిల్లి.. వైరల్ అవుతున్న సూపర్ వీడియో..

Cats fight: నడిరోడ్డుపై పిల్లుల ముష్టి యుద్ధం.. మధ్యలో దూరిన కాకి ఏం చేసిందో చూస్తే నవ్వులే..

Follow Us