Salaar – Dunki: సోలో సలార్.. రిలీజ్ రేసులో ఆగిపోయిన షారుఖ్..! క్లారిటీ వీడియో.
బాక్సాఫీస్ ముందు.. బిగ్ వార్ జరుగుతుందని అందరూ అనుకున్నారు.! ప్రభాస్ సలార్, కింగ్ ఖాన్ డంకీ మధ్య తీవ్ర పోరు తప్పదని ఫిక్స్ అయిపోయారు. కలెక్షన్ల రేసులో ఇద్దర్లో ఎవరు గెలుస్తారంటూ.. కొందరు పందాలు కూడా వేసుకున్నారు. కానీ కట్ చేస్తే.. ఇప్పుడా సిచ్చ్యూవేషన్ టర్న్ అయింది. ఈ రేసులో షారుఖ్ డంకీ.. మధ్యలోనే ఆగిపోయింది.ఎస్ ! రాజ్ కుమార్ హిరాణీ డైరెక్షన్లో.. షారుఖ్ హీరోగా తెరకెక్కుతున్న మోస్ట్ అవేటెడ్ మూవీ.. డంకీ.
బాక్సాఫీస్ ముందు.. బిగ్ వార్ జరుగుతుందని అందరూ అనుకున్నారు.! ప్రభాస్ సలార్, కింగ్ ఖాన్ డంకీ మధ్య తీవ్ర పోరు తప్పదని ఫిక్స్ అయిపోయారు. కలెక్షన్ల రేసులో ఇద్దర్లో ఎవరు గెలుస్తారంటూ.. కొందరు పందాలు కూడా వేసుకున్నారు. కానీ కట్ చేస్తే.. ఇప్పుడా సిచ్చ్యూవేషన్ టర్న్ అయింది. ఈ రేసులో షారుఖ్ డంకీ.. మధ్యలోనే ఆగిపోయింది. ఎస్ ! రాజ్ కుమార్ హిరాణీ డైరెక్షన్లో.. షారుఖ్ హీరోగా తెరకెక్కుతున్న మోస్ట్ అవేటెడ్ మూవీ.. డంకీ. బాలీవుడ్లోనే కాదు.. సౌత్‌లో కూడా క్రేజ్ ఉన్న ఈ మూవీ.. ప్రభాస్ సలార్ న్యూ రిలీజ్ డేట్‌తో క్లాష్ అయింది. డంకీ మేకర్స్ తమ మూవీని డిసెంబర్ 22నే తీసుకొస్తున్నట్టు.. అనౌన్స్ చేయడంతో.. షారఖ్ వర్సెస్ ప్రభాస్‌గా బాక్సాఫీస్ దగ్గర బిగ్ వార్ జరుగుతుందనే టాక్ విపరీతంగా నడించింది. కానీ అకార్డింగ్ టూ లేటెస్ట్ న్యూస్.. షారుఖ్, హిరాణీ డంకీ సినిమా డిసెంబర్ 22కు వచ్చే పరిస్థితి లేదట. ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ఇంకా మిగిలే ఉండడంతో.. ఈ మూవీని క్రిస్మక్‌కు కాకుండ…. జనవరిలో తీసుకొచ్చే ఆలోచన చేస్తున్నారట మేకర్స్. అయితే ఇదే న్యూస్ ఇప్పుడు బాలీవుడ్‌లో విపరీతంగా బజ్ చేస్తోంది. షారుఖ్‌తో కాకుండా… సలార్ సోలోగా రిలీజ్ అవడమే.. ఇప్పుడు సోషల్ మీడియా మొత్తం విపరీతంగా ట్రెండ్ అవుతోంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్ మనీ తెలిస్తే షాకవుతారు..!
Mahesh Babu: హాలీవుడ్ గడ్డపై మహేష్ దిమ్మతరిగే రికార్డ్.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.
Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..