Prabhas: ఆల్ ఓవర్ నెంబర్ 1.! ప్రభాస్ దెబ్బకు బద్దలైన సోషల్ మీడియా..
కటౌట్ చూసి కొన్ని కొన్ని నమ్మేయాల్సిందే! బరిలోకి దిగితే.. మినిమమ్ వంద మంది తలలు తెగాల్సిందే.. ! అడుగు ముందుకేసి నడిస్తే.. ఎవ్వడైనా పక్కకు తప్పుకోవాల్సిందే..! టైగర్, లయన్, చీతా.. ఎలిఫెంట్ ! లాంటి జంతువులైనా.. తోక ముడిచి.. తుస్సుమనాల్సిందే..
కటౌట్ చూసి కొన్ని కొన్ని నమ్మేయాల్సిందే! బరిలోకి దిగితే.. మినిమమ్ వంద మంది తలలు తెగాల్సిందే.. ! అడుగు ముందుకేసి నడిస్తే.. ఎవ్వడైనా పక్కకు తప్పుకోవాల్సిందే..! టైగర్, లయన్, చీతా.. ఎలిఫెంట్ ! లాంటి జంతువులైనా.. తోక ముడిచి.. తుస్సుమనాల్సిందే.. ఎందుకంటే.. వచ్చేది మాన్‌స్టర్..! డైనోసార్ మాన్‌స్టర్! అందుకే ఇప్పుడు కూడా అదే జరిగింది. అందరి హీరోల రికార్డ్.. అటకెక్కింది. సలార్ దెబ్బకు.. దెబ్బకు కనిపించకుండా పోయింది. ఎస్ ! సోషల్ మీడియా రెవల్యూషన్ తర్వాత… అన్నింటికే కాదు.. సినిమా రికార్డలకు కూడా కేరాఫ్గా మారిపోయింది. ఓ సినిమా టీజర్, ట్రైలర్ రిలీజ్ అయిన దగ్గర నుంచి.. ఆ టీజర్, ట్రైలర్ వ్యూస్‌ను.. లైక్స్‌ను లెక్కగట్టడం.. అనౌన్స్ చేయడం.. కామనైపోంది. ఇదే హీరోల క్రేజ్‌కు.. ఈ సినిమాపై ఉన్న బజ్ కు కొలమానంగా కూడా మారిపోయింది. ఇక ఇదే కొలమానంలో.. ఇప్పుడు ప్రభాస్ సలార్ మూవీ.. టాప్‌లో.. నెంటర్ 1గా ఉంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్ ఓవరాక్షన్...
తోటి కూలీల మధ్య షష్టిపూర్తి.. ఆత్మీయతకు నిదర్శనం
కన్ఫర్మ్డ్ టికెట్లు ఉన్నా దొరకని బెర్తులు..
78 ఏళ్ల తర్వాత కలిసిన బాల్యమిత్రులు!
ఛీ.. ఛీ.. రైలు టాయిలెట్లో భోజన పాత్రలు కడిగిన IRCTC సిబ్బంది
24 గంటల్లో 47 వేల మొక్కలు.. గిన్నిస్ రికార్డు!
వీడెవడండీ బాబూ.. వెనుక రైలు వస్తున్నా నడుస్తూనే ఉన్నాడు!
ఏసీ రిపేర్‌కు వచ్చి.. ఆర్టిస్ట్‌కు సర్ప్రైజ్ ఇచ్చిన మెకానిక్స్!

