Salaar Runtime: దాదాపు 3 గంటలు మహాసంగ్రామమే..! సలార్ రన్ టైం ఫిక్స్.
రీసెంట్ డేస్‌లో.. సినిమా సక్సెస్‌లోనూ.. కలెక్షన్స్ రాబట్టడంలోనూ.. ఎక్కువ రోజులు థియేటర్లలో ఆడియెన్స్‌ను ఎంగేజ్ చేయడంలోనూ.. సినిమా రన్ టైం క్రూషియల్ రోల్ ప్లే చేస్తోంది. దానికితోడు రీసెంట్‌గా రిలీజ్ అయిన సినిమాల రన్ టైం కాస్త ఎక్కువగా ఉంటుందేంటనే? నెగెటివ్ టాక్ కూడా.. సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇలాంటి ఈ పరిస్థితుల్లో.. ప్రభాస్ సలార్ మూవీ రన్ టైం ఎంత ఉండనుంది? ప్రభాస్ హీరోగా..
రీసెంట్ డేస్‌లో.. సినిమా సక్సెస్‌లోనూ.. కలెక్షన్స్ రాబట్టడంలోనూ.. ఎక్కువ రోజులు థియేటర్లలో ఆడియెన్స్‌ను ఎంగేజ్ చేయడంలోనూ.. సినిమా రన్ టైం క్రూషియల్ రోల్ ప్లే చేస్తోంది. దానికితోడు రీసెంట్‌గా రిలీజ్ అయిన సినిమాల రన్ టైం కాస్త ఎక్కువగా ఉంటుందేంటనే? నెగెటివ్ టాక్ కూడా.. సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇలాంటి ఈ పరిస్థితుల్లో.. ప్రభాస్ సలార్ మూవీ రన్ టైం ఎంత ఉండనుంది.? ప్రభాస్ హీరోగా.. ప్రశాంత నీల్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న మోస్ట్ అవేటెడ్ మూవీ సలార్. డార్క్ యాక్షన్ జానర్లో.. పాన్ ఇండియా రేంజ్‌లో.. టూ పార్ట్స్‌గా రిలీజ్ అవుతున్న ఈ మూవీలోని ఫస్ట్ పార్ట్ సీజ్ ఫైర్ డిసెంబర్ 22న రిలీజ్ అవుతోంది. ఇక ఈ క్రమంలోనే ఈ మూవీ రన్ టైం కూడా దాదాపు 2 గంటల 55నిమిషాలనే టాక్ ఇండస్ట్రీలో కాస్త గట్టిగానే వినిపిస్తోంది. దీనికి తోడు.. ఈ రన్ టైం పై సోషల్ మీడియాలోనూ ఓ డిస్కషన్ మొదలైంది. ప్రభాస్ రేంజ్ కటౌట్‌కు.. అందులోనూ యాక్షన్ జానర్లో తెరకెక్కుతున్న ఈసినిమా దాదాపు 3 గంటల రన్ టైం పర్లేదని కొంత మంది చెబుతుండగా.. ఇంత రన్ టైం ఉంటే… సినిమా బోర్ కొడుతుందని మరికొంత మంది నెటిజన్లు వాదిస్తున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.
అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.
చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.
ఫుడ్ కోసం మమ్మీ అనేసిన కుక్క.. వైరల్ అవుతున్న క్రేజీ వీడియో
ఎట్టెట్లా.. కైలాస పర్వతాన్ని ఎక్కేశాడా?.. ఎవరు? ఎప్పుడు?
నదిలో వేయి లింగాలు.. ఆ మిస్టరీ ఏంటంటే..
గాలివానకు కుప్పకూలిన స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ
మన కొల్హాపురి చెప్పులకు రూ. 85 వేలా?
వరుడి గొంతెమ్మ కోరిక..పెళ్లిలో వధువు దిమ్మతిరిగే ట్విస్ట్
హిమాలయాల్లో న్యూక్లియర్ డివైస్.. పెనుముప్పు తప్పదా ??

