మారిన ప్రభాస్ ఫోకస్ !! ఆయన టార్గెట్ అంతా ఆ డైరెక్టర్ పైనే !!
రెబల్ స్టార్ ! డార్లింగ్ ! ఛత్రపతి! బాహుబలి ! పాన్ ఇండియా స్టార్ ! ఇలా ప్రభాస్ నేమ్ కు పర్యాయ పదాలెన్నో.. అయితే ఈ లిస్టులోకి మరో పదాన్ని కూడా చేర్చేలా ఉన్నారు ప్రభాస్ హార్డ్ కోర్ ఫ్యాన్స్ .
రెబల్ స్టార్ ! డార్లింగ్ ! ఛత్రపతి! బాహుబలి ! పాన్ ఇండియా స్టార్ ! ఇలా ప్రభాస్ నేమ్ కు పర్యాయ పదాలెన్నో.. అయితే ఈ లిస్టులోకి మరో పదాన్ని కూడా చేర్చేలా ఉన్నారు ప్రభాస్ హార్డ్ కోర్ ఫ్యాన్స్ . సినిమా పేరు ఇంకా కన్ఫర్మ్ కాని.. ఓ పాన్ ఇండియా మూవీ వర్కింగ్ టైటిల్‌ను ఎట్ ప్రజెంట్ క్రేజీ వైరల్ చేస్తున్నారు. ప్రాజెక్ట్ k ట్యాగ్‌తో డార్లింగ్‌ను ట్రెండింగ్‌లో తిప్పేస్తున్నారు. అయితే ప్రాజెక్ట్ K ఉన్నట్టుండి ఇలా బయటికి రావడానికి నెట్టింట పాపులర్ అవ్వడానికి కారణం..ఈ సినిమా పై తాజాగా ఓన్యూస్ బయటికి రావడం. ఎస్ ! నాగ్ అశ్విన్ డైరెక్షన్లో అశ్వినీథత్ ప్రొడక్షన్లో.. పాన్ ఇండియా మూవీ తెరకెక్కుతున్న ఈసినిమా పై ఎట్ ప్రజెంట్ ప్రభాస్ ఫుల్ ఫోకస్ పెట్టారట. నెక్ట్స్ చేయబోయే మారుతీ సినిమాను కాస్త పక్కకు పెట్టి మరీ.. ఇదే మూవీ కోసం ప్రిపేర్ అవుతున్నట్టుగా ఫిల్మీ సర్కిల్ న్యూస్.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఎండల్లో పొంగుతున్న బీర్లు.. రికార్డు బ్రేక్ చేసిన మందుబాబులు
Sarkaru Vaari Paata: అమెరికా బాక్సాఫీస్ మొత్తాన్నీ కొల్లగొడుతున్న సర్కారోడు
హీరోయిన్ గా వెలగాలనుకుంది.. చివరికి జీవితాన్నే బలిచ్చింది..
RRR: అనుకున్నంత ఈజీ కాదమ్మా.. RRR చూడాలంటే ఆ కండీషన్ అప్లై !!
మద్యం షాపులోకి చొరబడి మద్యం తాగి మత్తుగా పొడుకున్న కోతి
కారు పైకప్పుపై పోలీస్.. 40 కి.మీ. ఛేజింగ్!
ఉదయాన్నే షాపు తెరుద్దామని వచ్చిన యజమాని.. సీన్ చూసి భయంతో పరుగు
ఆపదలో ఉన్న అన్నదాతకు అనంత్ అంబానీ సాయం
ఏఐ ఎంత పని చేసింది.. స్కూటర్‌పై వెళ్తున్న వ్యక్తికి భారీ చలాన్!
యూట్యూబర్ కొంపముంచిన రీల్స్.. ఏం జరిగిందో మీరే చూడండి!
అద్దంకిలో అద్భుతం.. బంగారు కాంతులు వెదజల్లిన శివలింగం!

