RRR: అనుకున్నంత ఈజీ కాదమ్మా.. RRR చూడాలంటే ఆ కండీషన్ అప్లై !!
నిన్న మొన్నటి వరకు థియేటర్లలో ఓ రేంజ్లో ఆడిన ట్రిపుల్ ఆర్ సినిమా.. మే 20 నుంచి ఓ ప్రముఖ ఓటీటీలో స్ట్రీమ్ అవనుంది. అయితే అక్కడ ఈ సినిమా చూడాలనుకునే వారికి కండీషన్ అప్లై అని రివీల్ చేసింది ఈ ఓటీటీ...
నిన్న మొన్నటి వరకు థియేటర్లలో ఓ రేంజ్లో ఆడిన ట్రిపుల్ ఆర్ సినిమా.. మే 20 నుంచి ఓ ప్రముఖ ఓటీటీలో స్ట్రీమ్ అవనుంది. అయితే అక్కడ ఈ సినిమా చూడాలనుకునే వారికి కండీషన్ అప్లై అని రివీల్ చేసింది ఈ ఓటీటీ. ఎస్ ! తాజాగా సినిమా వాళ్లే కాదు ఓటీటీలు కూడా… ట్రిపుల్ ఆర్ క్రేజ్‌ను చాలా జాగ్రత్తా వాడేందుకు.. ప్రాఫిట్స్ పట్టేందుకు ఫిక్స్ అయిపోయారు. అందుకన్నట్లే.. ట్రిపుల్ ఆర్ చూడాలంటే.. మరో వంద చదివించుకోవాలనే కొత్త రూల్ ను తీసుకొచ్చారు. అవును ! మీరు ట్రిపుల్ ఆర్‌ను జీ5 ఓటీటీలో చూడాలంటే.. మరో వంద అదనంగా చెల్లించాల్సిందే.. అప్పుడు కూడా లిమిటెడ్ వాలిడిటీతో ఆ సినిమా చూడగలరు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Published on: May 17, 2022 09:38 AM
వైరల్ వీడియోలు
Latest Videos