హీరోయిన్ గా వెలగాలనుకుంది.. చివరికి జీవితాన్నే బలిచ్చింది..
సినిమా.. కనబడదు కాని సూర్యునికున్నంత వెలుగును కలిగి ఉంది. ఆ వెలుగు కోసమే.. సీతాకోక చిలుకల్లాంటి అమ్మాయిలు, తేనటీగల్లాంటి అబ్బాయిలు చుట్టూ తిరుగుతారు.
సినిమా.. కనబడదు కాని సూర్యునికున్నంత వెలుగును కలిగి ఉంది. ఆ వెలుగు కోసమే.. సీతాకోక చిలుకల్లాంటి అమ్మాయిలు, తేనటీగల్లాంటి అబ్బాయిలు చుట్టూ తిరుగుతారు. ఆ వెలుగులో విలిగిపోవాలనుకుంటారు. అలాంటి ప్రయత్నమే ఇప్పుడీ అమ్మాయి కూడా చేసింది. కాని ఆ క్రమంలోనే తన జీవితాన్ని ముగించుకుంది. పల్లవి డే! హీరోయిన్! సీరియల్ హీరోయిన్! బెంగాల్ టెలివిజన్ ఇండస్ట్రీలో నటిగా.. హీరోయిన్ గా తన కంటూ ఓ స్థానం సంపాదించుకున్న ఈ బ్యూటీ.. వెండితెరపై వెలిగిపోకముందే చనిపోయింది. తనకు తానుగా ప్రాణం తీసుకుంది. తన అపార్ట్ మెంట్లోనే ఉరివేసుకుని తువి శ్వాస విడిచింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
RRR: అనుకున్నంత ఈజీ కాదమ్మా.. RRR చూడాలంటే ఆ కండీషన్ అప్లై !!
Published on: May 17, 2022 09:40 AM
వైరల్ వీడియోలు
Latest Videos