Prabhas Unstoppable With NBK: దద్దరిల్లిన రెండో ప్రోమో.. బాహుబలి తో బాలయ్య.. మనకింకా పెళ్లి రాసి పెట్టలేదంటూ..

|

Dec 29, 2022 | 5:20 PM

ఆహాలో బాలయ్య హోస్ట్ గా అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే 2 టాక్ షో స్ట్రీమింగ్ అవుతున్న సంగతి తెలిసిందే. ఇందులో సినీ, రాజకీయ ప్రముఖులు అతిథులుగా విచ్చేయగా.. వారి నుంచి ప్రేక్షకులకు కావాల్సిన విషయాలను రాబడుతున్నారు బాలయ్య.

Published on: Dec 28, 2022 08:29 PM