Adipurush Collections: ముక్కుతూ మూలుగుతూ.. మొత్తానికి 400కోట్ల పైకి..!
ఆదిపురుష్! ఎన్నో అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈ సినిమా.. ప్రీ రిలీజ్ బిజినెస్‌తోనే... అందర్నీ షాకయ్యేలా చేసింది. ఇండియన్ సినిమాస్ దగ్గర వండర్స్ క్రియేట్ చేస్తుందనే టాక్ వచ్చేలా చేసుకుంది. దాదాపు 1000కోట్ల వరకు కలెక్షన్స్ రాబడుతుందనే..
ఆదిపురుష్! ఎన్నో అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈ సినిమా.. ప్రీ రిలీజ్ బిజినెస్‌తోనే… అందర్నీ షాకయ్యేలా చేసింది. ఇండియన్ సినిమాస్ దగ్గర వండర్స్ క్రియేట్ చేస్తుందనే టాక్ వచ్చేలా చేసుకుంది. దాదాపు 1000కోట్ల వరకు కలెక్షన్స్ రాబడుతుందనే ప్రిడక్షన్ కూడా ఫిల్మ్ ట్రేడర్స్ నుంచి సాలిడ్‌గా వచ్చేలా చేసుకుంది. కానీ అలాంటి ఈ సినిమా మిక్స్‌డ్ టాక్‌తో.. విమర్శలతో.. మరో పక్క వైరల్ అవుతున్న ట్రోల్స్‌తో.. బాక్సాఫీస్ దగ్గర కాస్త ఢీలా పడింది. ఒక్క ప్రభాస్ క్రేజ్ కారణంగానే.. ముక్కుతూ మూలుగుతూ.. తాజాగా 410కోట్లను వసూలు చేసింది. ఓం రౌత్ డైరెక్షన్లో.. తెరకెక్కి జూన్ 16న రిలీజ్ అయిన మోషన్ క్యాప్చర్డ్ మూవీ ఆదిపురుష్… తాజాగా 410 కోట్లను వసూలు చేసింది. డే 6కు గాను.. ఈసినిమా ఈ నోటబుల్ ఫిగర్‌ను అందుకుంది. అంతే కాదు.. 500కోట్ల వైపు.. చాలా స్లో గా వెళుతోంది. ఇదిలా ఉంటే.. ఆదిపురుష్ రిలీజ్ అవడంతో ప్రభాస్ తన నెక్ట్స్ మూవీపై తన ఫోకస్‌ను ఫిష్ట్ చేశారు. సలార్ షూటింగ్‌ను పరిగెత్తించే ప్రయత్నం మొదలెట్టారు. అనుకున్న టైంకు ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు తెగ కష్టపడుతున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Adipurush Fake News: ఆదిపురుష్ విషయంలో అది ఫేక్ న్యూస్.. క్లారిటీ ఇచ్చిన మేకర్స్..
Newly Couple: పెళ్లింట తీరని విషాదం.. ఫస్ట్ నైట్ రోజే.. ఆవిరైన ఆశలు.. వీడియో.
Prabhas – Kriti sanon: కృతి ఓర చూపులకి ప్రభాస్ పడిపోయేనా..? ఆ లుక్స్ ఎవరైనా పడిపోలసిందే..!
మహిళల కోసం ట్రిప్స్.. ఎందుకో చెప్పిన కమల్ హాసన్ మేనకోడలు
మంచుకొండల్లో అద్భుతం.. జోజి లా సొరంగం!
వీడియోలో బంగారం చూపించిన యూట్యూబర్.. చోరీ చేసిన దొంగలు..!
ప్రజలకు బిగ్ అలర్ట్.. తెలంగాణ, ఏపీలో దంచికొట్టనున్న వానలు
రోజూ వర్షమే.. కానీ గొడుగులు వాడరు ! ఆ వింత గ్రామం స్పెషాలిటీ ఇదే
జపాన్‌లో జీవితంపై ఐఐఎం కాశీపూర్.. పూర్వ విద్యార్థి వీడియో
మొక్కలు సహాయం కోసం అరుస్తాయా?

