Prabhas – Adipurush: నిరాశపరిచిన ఆదిపురుష్..నెగటివ్ టాక్ తోనే 400 కోట్లు..

Updated on: Jul 05, 2023 | 9:07 PM

ఆదిపురుష్ 1000 కోట్లు వసూలు చేస్తుందంటూ ఎన్నో అంచనాలు పెట్టుకున్నా.. ఆశలన్నీ నిరాశయ్యాయి. దాంతో 2023లో పఠాన్ మాత్రమే ఈ క్లబ్‌లో చేరింది. మరి ఈ ఏడాది 1000 కోట్లు వసూలు చేసే సత్తా ఇంకే సినిమాకైనా ఉందా..? ఆ రేంజ్ ఉన్న సినిమాలేంటి..?

ఆదిపురుష్ 1000 కోట్లు వసూలు చేస్తుందంటూ ఎన్నో అంచనాలు పెట్టుకున్నా.. ఆశలన్నీ నిరాశయ్యాయి. దాంతో 2023లో పఠాన్ మాత్రమే ఈ క్లబ్‌లో చేరింది. మరి ఈ ఏడాది 1000 కోట్లు వసూలు చేసే సత్తా ఇంకే సినిమాకైనా ఉందా..? ఆ రేంజ్ ఉన్న సినిమాలేంటి..? రాబోయే ఆర్నెళ్లలో ఏ సినిమాకు 1000 కోట్లు వసూలు చేసే అవకాశం ఎక్కువగా ఉంది..? ఈ లిస్టులో ఎన్ని సినిమాలున్నాయి..? ఇదే ఇవాల్టి ఎక్స్‌క్లూజివ్ స్టోరీ.. అన్నీ అనుకున్నట్లు జరిగుంటే కచ్చితంగా ఆదిపురుష్ ప్రభాస్ కెరీర్‌లో రెండో 1000 కోట్ల సినిమా అయ్యుండేది. కానీ అంచనాలు తప్పాయి.. దాంతో కలెక్షన్లు భారీగానే వచ్చినా ఊహించినంత మాత్రం రాలేదు. అయినా కూడా 2023లో నెక్ట్స్ థౌజెండ్ వాలా పేల్చేది తమ హీరోనే అంటున్నారు ప్రభాస్ ఫ్యాన్స్. సలార్ హిట్టైతే 1000 కాదు.. 1500 కోట్లు వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు. దానిపై అంచనాలలా ఉన్నాయి మరి.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్‌..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్‌ ఓవరాక్షన్‌...