Prabhas – Salaar: సలార్ స్టోరీ లీక్.! ఇక ఒక్కొక్కడికీ ఊచకోతే.. డార్లింగ్ ఫ్యాన్స్ గెట్ రెడీ..
నిన్న మొన్నటి వరకు ఆదిపురుష్ గా అందర్నీ చేతులెక్కి మొక్కేలా చేసుకున్న.. పాన్ ఇండియన్ రెబల్ స్టార్ ప్రభాస్.. ఇప్పుడు మాఫియాను ఏలబోయే మాన్‌స్టర్ గా మారిపోయారు. తన లుక్‌తో.. రిలీజ్ కాబోయే టీజర్‌తో.. సెన్సేషన్ క్రియేట్ చేసేస్తున్నారు. ఇక ఈ క్రమంలోనే..
నిన్న మొన్నటి వరకు ఆదిపురుష్ గా అందర్నీ చేతులెక్కి మొక్కేలా చేసుకున్న.. పాన్ ఇండియన్ రెబల్ స్టార్ ప్రభాస్.. ఇప్పుడు మాఫియాను ఏలబోయే మాన్‌స్టర్ గా మారిపోయారు. తన లుక్‌తో.. రిలీజ్ కాబోయే టీజర్‌తో.. సెన్సేషన్ క్రియేట్ చేసేస్తున్నారు. ఇక ఈ క్రమంలోనే.. తాజాగా బయటికి వచ్చిన ఈ మూవీ స్టోరీ లైన్‌తో.. ఇప్పుడు హోల్ సోషల్ మీడియానే షేక్ అయ్యేలా చేస్తున్నారు. కథ రొటీన్‌గానే ఉన్నా.. ప్రభాస్ కటౌట్‌కు.. ఆయన మాస్ అప్పీల్ కు పర్ఫెక్ట్ గా సింక్ అవుతుందంటూ… సిల్వర్ స్క్రీన్ పై ఇక ఊచకోతే అంటూ.. తన డైహార్డ్ ఫ్యాన్స్ నుంచి.. కామెంట్స్ వచ్చేలా చేస్తున్నారు.
ఎస్! ఆఫ్టర్ కేజీఎఫ్..! ప్రశాంత్ నీల్.. పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్‌ను డైరెక్ట్ చేస్తూ… చేస్తున్న ఫిల్మ్ సలార్. మోస్ట్ అవేటెడ్ యాక్షన్ ఫిల్మ్గా తెరకెక్కుతున్న ఈ సినిమా స్టోరీ లైన్ తాజాగా బయటికి వచ్చింది. మోస్ట్ ఫేమస్ ఫిల్మ్ బ్లాక్ అయిన IMBd తన సైట్లో … ఈ స్టోరీ లైన్ పబ్లిష్ కూడా చేసేసింది. ఇక ఇంతకీ ఆ స్టోరీ లైన్ ఏంటంటే..! ఓ గ్యాంగ్ లీడర్… తను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించే స్నేహితుడికి.. మరణించే ముందు చేసిన వాగ్ధానాన్ని నిలబెట్టుకోవడం కోసం.. మాఫియా ముఠాలను పట్టుకుని మరీ వేటాడి వెంటాడమే సలార్ స్టోరీ లైన్” ఇక ఈ స్టోరీ లైన్ను చదివిన ప్రభాస్ ఫ్యాన్స్ అండ్ ఫాలోవర్స్ … మ్యాడైపోతున్నారు. సిల్వర్ స్క్రీన్ పై ప్రభాస్ ఊచకోత చూపించడం పక్కా అంటూ.. ఫిక్స్ అయిపోయి.. నెట్టింట నానా రచ్చ చేస్తున్నారు. ఇక మరికొందరు నెటిజెన్స్ ఏమో.. స్టోరీ లైన్ కాస్త రొటీన్‌గా ఉన్నా… ప్రభాస్ కటౌట్‌కు.. సెట్టు అయ్యే స్టోరీ అంటూ కామెంట్ చేస్తున్నారు. ఇలా ఈ మూవీని… నెట్టింట మరింతగా..వైరల్ అయ్యేలా చేస్తున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్ ఓవరాక్షన్...