Adipurush: కోర్టు తీర్పుతో.. తల పట్టుకున్న ఆదిపురుషులు

|

Jul 05, 2023 | 8:36 AM

ఆదిపురుష్ మూవీని వివాదాలింకా వీడడం లేదు. సోషల్ మీడియా వేదికగా.. విమర్శలు రాకుండా.. ఉండడం లేదు. దీనితో పాటు ఈ సినిమాను వెంటనే ఆపేయాలి అంటూ అలహాబాద్‌ హైకోర్టులో సమర్పించిన పిటీషన్ విచారణ వచ్చింది. ఇక ఆ విచారణలో.. తర్వాత న్యాయస్థానం నుంచి వచ్చిన తీర్పే ఇప్పుడు ఆదిపురుష్ హీరో, డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ ను తలలు పట్టుకునేలా చేస్తోంది.