Pawan Kalyan: సెట్‌లో అడుగుపెట్టిన గ్యాంగ్‌ స్టర్‌..

|

Apr 19, 2023 | 9:23 AM

చిన్న టీజర్‌తో.. అటు నెట్టింట.. ఇటు ఇండస్ట్రీ ఇంట ఫైరు రగిలించిన ఓజీ..! ఒరిజినల్ గ్యాంగ్ స్టర్ పవన్ కళ్యాణ్.. ఇప్పుడు ఏకంగా ఆ ఫైర్‌ను నెక్ట్స్‌ లెవల్కు తీసుకెళ్లేందుకు రెడీ అయిపోయారు. అందరూ ఎదురు చూస్తున్నట్టు.. తాజాగా ఈ మూవీ సెట్‌లోకి ఎంట్రీ ఇచ్చారు.

చిన్న టీజర్‌తో.. అటు నెట్టింట.. ఇటు ఇండస్ట్రీ ఇంట ఫైరు రగిలించిన ఓజీ..! ఒరిజినల్ గ్యాంగ్ స్టర్ పవన్ కళ్యాణ్.. ఇప్పుడు ఏకంగా ఆ ఫైర్‌ను నెక్ట్స్‌ లెవల్కు తీసుకెళ్లేందుకు రెడీ అయిపోయారు. అందరూ ఎదురు చూస్తున్నట్టు.. తాజాగా ఈ మూవీ సెట్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. ఇక ఈ పిక్స్‌తో ఇప్పుడు మళ్లీ సోషల్ మీడియాను షేక్ చేస్తున్నారు. ఎస్ ! ఫ్యాన్ బాయ్‌ సుజీత్ డైరెక్షన్లో.. పవర్ స్టార్ పవన్‌ కళ్యాణ్ చేస్తున్నమోస్ట్ అవేటెడ్‌ ఫిల్మ్ ఓజీ. డీడీవీ దానయ్య ప్రొడక్షన్లో తెరకెక్కుతున్న ఈ ఫిల్మ్ షూటింగ్ ఇప్పటికే స్టార్ట్ అయిపోయింది. దాంతో పాటే.. పవర్‌ స్టార్ పవన్‌ కళ్యాణ్‌ ఎప్పుడెప్పుడూ ఈ ఫిల్మ్ షూటింగ్‌లో అడుగుపెడతారనే ఈగర్‌ను కూడా అందర్లో పెరిగిపోయింది. ఇక అందర్లో పెరిగిపోయిన ఈ ఈగర్‌నే బద్దలు కొడుతూ.. తాజాగా పవన్‌ ఎంట్రీ అయిపోయింది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

NTR30: ఇట్స్‌ కన్ఫర్మ్.. తారక్‌ యుద్దం ఆ బాలీవుడ్ హీరోతోనే..

Pushpa 2: ఇది దెబ్బంటే… ఒక్క వీడియోతో.. 100 మిలియన్లు

Published on: Apr 19, 2023 09:23 AM