Pooja Hegde Video:హాట్ నెస్ ఓవర్‌లోడెడ్ బుట్టబొమ్మా.. మరీ ఇంత అందమైతే ఎట్టాగమ్మా.. !వీడియో.
వెండితెర మీద బ్రేక్ వచ్చినా.. సోషల్ మీడియాలో మాత్రం నో బ్రేక్ అంటున్నారు బ్యూటీస్. ఈ మధ్యే కోవిడ్ నుంచి కోలుకున్న పూజా హెగ్డే.. డిజిటల్ ప్లాట్‌ఫామ్స్‌లో రచ్చ చేస్తున్నారు. వరుస ఫోటో షూట్‌లతో ఫాలోవర్స్‌కు కావాల్సిన ఎంటర్‌టైన్మెంట్ ఇస్తున్నారు.
వెండితెర మీద బ్రేక్ వచ్చినా.. సోషల్ మీడియాలో మాత్రం నో బ్రేక్ అంటున్నారు బ్యూటీస్. ఈ మధ్యే కోవిడ్ నుంచి కోలుకున్న పూజా హెగ్డే.. డిజిటల్ ప్లాట్‌ఫామ్స్‌లో రచ్చ చేస్తున్నారు. వరుస ఫోటో షూట్‌లతో ఫాలోవర్స్‌కు కావాల్సిన ఎంటర్‌టైన్మెంట్ ఇస్తున్నారు. లేటెస్ట్‌గా పూజా షేర్ చేసిన మోనోక్రోమ్ ఇమేజెస్ సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. హాట్ నెస్ ఓవర్‌లోడెడ్ అన్న రేంజ్‌లో బ్యూటీఫుల్ అండ్ స్పైసీ పిక్స్‌ను షేర్ చేశారు పూజా హెగ్డే. ఏదైనా యాడ్ షూట్ కోసం చేశారో.. లేకపోతే కాజ్యువల్‌గానే చేశారో క్లారిటీ ఇవ్వలేదుగానీ.. పూజా షేర్ చేసిన పిక్స్ ఇన్‌స్టాంట్‌గా వైరల్ అయ్యాయి. ఆల్రెడీ 20 లక్షలకు పైగా లైక్స్ సాధించి నెవ్వర్ బిఫోర్ అనే రేంజ్‌లో ట్రెండ్ అవుతున్నాయి. ఎంటర్‌టైన్మెంట్ మాత్రమే కాదు.. తన స్పేస్‌లో ఇన్‌ఫోటైన్మెంట్ కూడా ఉందంటున్నారు పూజా. కోవిడ్ నుంచి రికవర్ అయిన తరువాత తన ఎక్స్‌పీరియన్సెస్‌తో పాటు హెల్త్ టిప్స్‌ను కూడా ఫాలోవర్స్‌తో షేర్ చేసుకుంటున్నారు.
మరిన్ని ఇక్కడ చూడండి: సలార్ కే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తున్న డార్లింగ్..వరుస పెద్ద సినిమాలతో బిజీ గా ప్రభాస్ :Salaar Movie Video.
ఆపరేషన్ "ఆమ్లెట్'' పోలీసుల అండర్‌కవర్..
పెళ్లి ఊరేగింపు డీజే హోరు.. సౌండ్‌కి 140 ప్రాణాలు బలి
వైద్యుల అద్భుతం..18 నెలల చిన్నారికి లివర్ ట్రాన్స్‌ప్లాంటేషన్
చరిత్ర సృష్టించిన రితిక.. దేశంలోనే తొలి ట్రాన్స్ఉమన్ అంపైర్
నాడు "మీసాల పిల్ల'' అంటూ ఎగతాళి.. నేడు స్టేట్ టాపర్ గా సక్సెస్
డోర్ తీసే ఉంది.. డెలివరీ బాయ్ ఏం చేసాడంటే
రైళ్లో టీసీని చూడగానే ప్రయాణికుడు పరుగో పరుగు.. కారణం ఇదే
