Pawan Kalyan: పవన్‌ మొక్కు కోసం రక్తాన్ని ధారపోసిన తమిళ్ ఫ్యాన్స్.. వీడియో.

Pawan Kalyan: పవన్‌ మొక్కు కోసం రక్తాన్ని ధారపోసిన తమిళ్ ఫ్యాన్స్.. వీడియో.

Anil kumar poka

|

Updated on: Aug 06, 2023 | 12:44 PM

తెలుగు రాష్ట్రాలతో పాటు.. తమిళ నాడులో కూడా పవన్‌ కు ఫ్యాన్ ఫాలోయింగ్ బాగానే ఉంది. ఇది చాలా సందర్భాల్లో మనకు కనిపించింది నెట్టింట వైరల్ అయింది. కాని వీటన్నింటికి భిన్నంగా... తాజాగా కొంత మంది తమిళ తమ్ముళ్లు పవర్‌ పై తమకున్న అభిమానాన్ని వినూత్నంగా చూపించారు. తమిళనాడులో ఫేమస్ అయిన హోసూరు కావడి పండుగను ఇందుకు ఎంచుకున్నారు.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్! ఈ పేరు వింటేనే తెలుగు టూ స్టేట్స్‌ మొత్తం ఊగిపోతుంది. ఈలేసి గోల చేయాలనే అసంకల్పిత చర్య అందరి బాడీలో జనరేట్ అవుతుంది. తమ అభిమాన నటుడిపై ఉన్న ప్రేమను ఎలా చూంపించాలనే ఆలోచన వారిని ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. అందుకోసం ఏం చేసినా పర్వలేదనిపిస్తుంది. అయితే ఈ ఫీలింగ్ ఒక్క తెలుగు టూ స్టేట్స్ లో ఉన్న పవన్ ఫ్యాన్స్ కు మాత్రమే కాదు.. తమిళనాడులో ఉన్న ఫ్యాన్స్ కు కూడా తాజాగా కలిగింది. ఇక అందుకు అన్నట్లు తాజాగా ఓ క్రేజీ పని చేసి తమ అభిమాన నటుడని దేవుణ్ని చేశారు తమిళ పవన్‌ అభిమానులు. మొక్కులు అప్పజెప్పి మరీ.. ముచ్చటగా.. నెట్టింట తెగ వైరల్ అవుతున్నారు. ఇక తెలుగు రాష్ట్రాలతో పాటు.. తమిళ నాడులో కూడా పవన్‌ కు ఫ్యాన్ ఫాలోయింగ్ బాగానే ఉంది. ఇది చాలా సందర్భాల్లో మనకు కనిపించింది నెట్టింట వైరల్ అయింది. కాని వీటన్నింటికి భిన్నంగా.. తాజాగా కొంత మంది తమిళ తమ్ముళ్లు పవర్‌ పై తమకున్న అభిమానాన్ని వినూత్నంగా చూపించారు. తమిళనాడులో ఫేమస్ అయిన హోసూరు కావడి పండుగను ఇందుకు ఎంచుకున్నారు. ఆ పడంగలో.. ఓ అరడజను మంది పవన్ ఫ్యాన్స్ .. ఇనుప చువ్వలను వీపుకు గుచ్చుకుని.. జేసీబీ కొక్కానికి వేలాడారు. అలా వేలాడుతూనే పవన్ ఫ్లెక్సీలను ప్రదర్శించారు. తలైవా పవన్ అంటూ నినదించారు. రక్తాలు కారుతున్నా చిరునవ్వుతో.. పవన్ జపం చేశారు. అయితే ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం అందర్నీ ఆకట్టుకుంటోంది. వారి పిచ్చి అభిమానానికి, ప్రేమకి అందర్నీ చప్పట్లు కొట్టేలా చేస్తోంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్‌..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్‌ ఓవరాక్షన్‌...