తండ్రికి తగ్గ తనయుడిగా..కర్రసాము వీరుడిగా..పవన్ కళ్యాణ్ కుమారుడు అకీరా నందన్…:Akira Nandan Martial Arts video.

Updated on: Aug 05, 2021 | 11:44 AM

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కుమారుడు అకీరా నందన్ ఎప్పటికప్పుడు వార్తల్లో నిలుస్తూనే ఉంటాడు. అయితే తాజాగా మార్షల్ ఆర్ట్స్ లో తన సత్తా చూపిస్తూ అకీరానందన్ ప్రేక్షకులను అబ్బుర పరిచాడు. కర్ర సాము చేస్తున్న ఒక వీడియోని రేణు దేశాయ్ ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేయగా ఆ వీడియో సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.