Akira Nandan: అదిరిపోయే షాకిచ్చిన జూనియర్ పవర్ స్టార్ అకీరా.. సోషల్ మీడియాను ఊపేస్తున్న వీడియో..
పవన్‌ను విపరీతంగా ఆరాధించే.. అభిమానించే పవన్ ఫ్యాన్స్.. తన దేవుడి ఫ్యామిలీని కూడా ఇదే రేంజ్లో అభిమానిస్తారు. అందులోనూ.. పవన్ కొడుకంటే.. స్పెషల్ ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. రేపో మాపో.. అకీరా హీరోగా.. సినిమాల్లోకి రాకపోరా.. అని ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నారు.
పవన్‌ను విపరీతంగా ఆరాధించే.. అభిమానించే పవన్ ఫ్యాన్స్.. తన దేవుడి ఫ్యామిలీని కూడా ఇదే రేంజ్లో అభిమానిస్తారు. అందులోనూ.. పవన్ కొడుకంటే.. స్పెషల్ ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. రేపో మాపో.. అకీరా హీరోగా.. సినిమాల్లోకి రాకపోరా.. అని ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నారు. నెట్టింట ఇదే తమ కోరికని చెబుతుంటారు. కానీ కట్ చేస్తే.. తాజాగా ఈ యంగ్ పవర్ స్టార్ అందర్నీ షాక్ చేస్తూ.. ఓ షార్ట్ ఫిల్మ్ చేసేందుకు రెడీ అయిపోయారు. కానీ హీరోగా మాత్రం కాదు.. మ్యూజిక్ డైరెక్టర్‌గా..! ఎస్ ! చూడ్డానికి అచ్చం పవన్ కళ్యాణ్‌లానే కనిపించే అకీరా.. ఎప్పుడూ మీడియాలోనూ.. సోషల్ మీడియాలోనూ సెంట్రాఫ్ అట్రాక్షన్ గా మారుతుంటారు. తన తండ్రి వారసుడిగా.. సినిమాల్లోకి హీరోగా రావాలనే డిమాండ్ ను ఎదుర్కొంటూ ఉంటారు. కానీ ఇవన్నీ పక్కకు పెట్టి.. తాజాగా తనో షార్ట్ ఫిల్మ్ కు మ్యూజిక్ డైరెక్టర్‌గా చేస్తున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Lati Charge on Allu Arjun Fans: అర్థరాత్రి పోలీసోళ్లకు చుక్కలే..! ఏమాత్రం తగ్గని బన్నీ ఫ్యాన్స్..
కోటి ఆశలతో కొత్త జీవితాన్ని ప్రారంభించిన నవ జంట.. అంతలోనే..
రెండు నెలల ఆపరేషన్ సక్సెస్.. బోనులో చిక్కిన మ్యాన్ ఈటర్
అమావాస్య వేళ పచ్చని పొలంలో క్షుద్ర పూజలు.. ఏం జరిగిందంటే
చలి వణికిస్తుంటే.. ఈ ఆటో డ్రైవర్ మాస్టర్ ప్లాన్ చూశారా?
కొడుకు సమాధి వద్ద సీసీ కెమెరా ఏర్పాటు.. ఎందుకో తెలిస్తే..
సముద్ర తీరంలో ఊహించని అతిథి.. అంతలోనే
అల్లుడితో కలిసి భర్తను చంపిన అత్త.. కారణం మీరనుకున్నదేనా ??

