Pawan Kalyan – Rakul Preet Singh: ఫ్యాన్స్‌ గుండెల్లో రీసౌండ్‌ చేస్తున్న OG ఫిల్మ్ అప్డేట్.!

Updated on: Feb 22, 2024 | 8:33 AM

తెలుగు టూ స్టేట్స్‌లోనే కాదు.. వరల్డ్‌లో తెలుగు పీపుల్ ఉన్న ప్రతీ ఏరియాలో ఓజీ మేనియా ఉంది. ఆ మేనియానే అందరి చేత ఓజీ గురించి ఆరా తీసేలా చేస్తోంది. ఆ కారణంతోనే ఓజీ కి సంబంధించిన న్యూస్ వస్తే చాలు అది త్రూ అవుట్ వరల్డ్‌ అక్రాస్ సోషల్ మీడియా వైరల్ అవుతోంది. ఇప్పుడు కూడా అదే అవుతోంది. ఓజీ గురించి ఓ యంగ్ డైరెక్టర్ ఇచ్చిన హింట్ ఇప్పుడు పవన్‌ ఫ్యాన్స్‌ గుండెల్లో రీసౌండ్ చేస్తోంది.

తెలుగు టూ స్టేట్స్‌లోనే కాదు.. వరల్డ్‌లో తెలుగు పీపుల్ ఉన్న ప్రతీ ఏరియాలో ఓజీ మేనియా ఉంది. ఆ మేనియానే అందరి చేత ఓజీ గురించి ఆరా తీసేలా చేస్తోంది. ఆ కారణంతోనే ఓజీ కి సంబంధించిన న్యూస్ వస్తే చాలు అది త్రూ అవుట్ వరల్డ్‌ అక్రాస్ సోషల్ మీడియా వైరల్ అవుతోంది. ఇప్పుడు కూడా అదే అవుతోంది. ఓజీ గురించి ఓ యంగ్ డైరెక్టర్ ఇచ్చిన హింట్ ఇప్పుడు పవన్‌ ఫ్యాన్స్‌ గుండెల్లో రీసౌండ్ చేస్తోంది. పవర్‌స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ హీరోగా నటిస్తున్న సినిమా ఓజీ. సుజీత్‌ డైరక్ట్ చేస్తున్నారు. సెప్టెంబర్‌లో రిలీజ్‌ కావడానికి రెడీ అవుతోంది. పవన్‌ కల్యాణ్‌ షూటింగ్‌ పార్ట్ ఇంకా బ్యాలన్స్ ఉంది. ఈ సినిమా గురించి ఎవరో ఒకరు, ఎక్కడో ఒకచోట ఏదో ఒక హింట్‌ ఇస్తూనే ఉన్నారు. లేటెస్ట్ గా ఈ లిస్టులో రాహుల్‌ రవీంద్రన్‌ పేరు యాడ్‌ అయింది. ఇప్పటిదాకా రాహుల్‌ కెరీర్‌లో చేసిన అన్ని కేరక్టర్లలోకీ ఓజీ చాలా స్పెషల్‌ అట. ఇంత గొప్ప కేరక్టర్‌ గతంలో చేయలేదని బలంగా చెబుతున్నారు రాహుల్‌. డైరక్టర్‌ సుజీత్‌ తనకు చాలా క్లోజ్‌ ఫ్రెండ్‌ అని కూడా అన్నారు. పవన్‌ కల్యాణ్‌కీ, రాహుల్‌కీ మధ్య ఉండే సన్నివేశాలు సినిమాలో చాలా ఇంపార్టెంట్‌ రోల్‌ ప్లే చేస్తాయన్నది యూనిట్‌ నుంచి అందుతున్న సమాచారం.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్‌ మనీ తెలిస్తే షాకవుతారు..!

Mahesh Babu: హాలీవుడ్‌ గడ్డపై మహేష్‌ దిమ్మతరిగే రికార్డ్‌.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.

Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..