Renu Desai: AP నాయకులకు రేణు దేశాయ్ రిక్వెస్ట్.. నన్ను నా పిల్లల్ని రాజకీయాల్లోకి లాగొద్దు.
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఎక్స్ వైఫ్ రేణూ దేశాయ్ వీడియో విడుదల చేసి.. సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల్లోకి తనను, తన పిల్లలను లాగొద్దని విజ్ఞప్తి చేశారు. తన మాజీ భర్త, తనకు సంబంధించిన అంశాలతో సినిమా, ఓటీటీ సీరిస్‌లు తీస్తామంటున్నారని.. అది కరెక్ట్ కాదంటూ సూచించారు. రాజకీయాల్లో విమర్శలు సహజం.. కానీ పిల్లలను, మహిళలను లాగకండి అంటూ పేర్కొన్నారు.
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఎక్స్ వైఫ్ రేణూ దేశాయ్ వీడియో విడుదల చేసి.. సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల్లోకి తనను, తన పిల్లలను లాగొద్దని విజ్ఞప్తి చేశారు. తన మాజీ భర్త, తనకు సంబంధించిన అంశాలతో సినిమా, ఓటీటీ సీరిస్‌లు తీస్తామంటున్నారని.. అది కరెక్ట్ కాదంటూ సూచించారు. రాజకీయాల్లో విమర్శలు సహజం.. కానీ పిల్లలను, మహిళలను లాగకండి అంటూ పేర్కొన్నారు. తన పిల్లలే కాదు, ఏ రాజకీయ నాయకుడి పిల్లలను లాగడం మంచిది కాదంటూ సూచించారు. మా పిల్లలు ఇంకా చిన్న పిల్లలు.. పవన్ కల్యాణ్ డబ్బు మనిషి కాదు.. నా వ్యక్తిగత జీవితాన్ని బయటకు తీసుకురావొద్దంటూ సూచించారు. అంతటితో ఆగకుండా రేణు దేశాయ్ పవన్ కల్యాణ్ పై కూడా పలు కీలక వ్యాఖ్యలు చేశారు. తన విషయంలో మాజీ భర్త (పవన్) చేసింది ముమ్మాటికి తప్పేనని.. కానీ దాన్ని రాజకీయాల్లోకి తీసుకురావొద్దని రేణుదేశాయ్ సూచించారు.ఈ మేరకు రేణు దేశాయ్ ఇన్ స్టా వేదికగా వీడియోను విడుదల చేశారు. పవన్ కల్యాణ్ ఆశయాలు గొప్పవి.. పవన్ డబ్బు మనిషి కాదు.. పవన్ కు ఒక్క అవకాశం ఇవ్వండి.. ప్రజల కోసం పవన్ పనిచేయాలన్న తపన గొప్పది.. అంటూ రేణు దేశాయ్ పేర్కొన్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్ ఓవరాక్షన్...
ప్రపంచంలో యుద్ధాలు ఎక్కువయ్యాయి.. నేను చెప్పినట్టు చేయండి
3 మేడలు, కారు, వ్యాపారం.. బిచ్చగాడి ఆస్తులు తెలిస్తే మైండ్ బ్లాక్
టాయిలెట్లో పేపర్‌పై వార్నింగ్.. విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్
విశాఖ అబ్బాయి వెడ్స్ నార్వే అమ్మాయి
డ్రైవర్ లేకుండానే పొలం దున్నిన ట్రాక్టర్.. దగ్గరకి వెళ్లి చూడగా
మీరు మనుషులేనా ?? పిల్లాడికి ఏమైందో చూడకుండా చేపల కోసం ఎగబడతారా
క్రిమినల్ లాయర్‌కే కుచ్చు టోపీ.. 72 లక్షలు లాగేశారుగా

