Prabhas – Salaar: OTT రైట్సే 200కోట్లు.. సౌండ్ లెస్ హిస్టరీ క్రియేట్ చేసిన ప్రభాస్..

|

Jul 16, 2023 | 4:47 PM

హద్దులే లేని క్రేజ్‌తో.. అంతకు మించిన కలెక్షన్స్‌తో.. ఇండియన్ సినిమాస్ ముందర బిగ్గెస్ట్ పాన్ ఇండియన్ హీరో గా నిల్చున్న రెబల్ స్టార్ ప్రభాస్.. మరో సారి అందర్నీ షాకయ్యేలా చేశారు. తనకున్న డిమాండ్‌ ఏంటో.. క్రౌడ్ పుల్లింగ్ ఛరిష్మా ఏంటో మరో సారి అందరికీ చూపించేశారు.

హద్దులే లేని క్రేజ్‌తో.. అంతకు మించిన కలెక్షన్స్‌తో.. ఇండియన్ సినిమాస్ ముందర బిగ్గెస్ట్ పాన్ ఇండియన్ హీరో గా నిల్చున్న రెబల్ స్టార్ ప్రభాస్.. మరో సారి అందర్నీ షాకయ్యేలా చేశారు. తనకున్న డిమాండ్‌ ఏంటో.. క్రౌడ్ పుల్లింగ్ ఛరిష్మా ఏంటో మరో సారి అందరికీ చూపించేశారు. జెస్ట్ చిన్న టీజర్‌తోనే.. తన సలార్‌ సినిమాకు నాన్ థియేట్రికల్ రైట్స్‌ రూపంలో కుప్పలు తెప్పలుగా రెవెన్యూ వచ్చేలా చేశారు. ఫిల్మ్ ఫెటర్నిటీలో హాట్‌ టాపిక్ అవుతున్నారు.

ఆదిపురుష్‌.. తర్వాత.. ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో.. ప్రభాస్‌ చేస్తున్న మూవీనే సలార్. ఇక అనౌన్స్ మెంట్ అప్పుడే.. మోస్ట్ అవేటెడ్ మూవీగా త్రూ అవుట్ ఇండియా ట్యాగ్ వచ్చేలా చేసుకున్న ఈ మూవీ.. రీసెంట్ గా రిలీజ్‌ అయిన టీజర్‌తో ఒక్క సారిగా సెన్సేషనల్ గా మారింది. అందర్నీ సలార్ వైపే చూసేలా చేసింది. ఇక ఈ క్రమంలోనే ఈ సినిమా ఓటీటీ రైట్స్ దాదాపు 200 కోట్లకు ఓ ప్రముఖ ఓటీటీ జెయింగ్ దక్కించుకుందనే న్యూస్ బయటికి వచ్చి అంతటా వైరల్ అవుతోంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్‌..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్‌ ఓవరాక్షన్‌...