Oscar 2023 LIVE : ఆస్కార్ లో ఆర్ఆర్ఆర్.. దుమారం రేపుతున్నతమ్మారెడ్డి కామెంట్స్..(లైవ్)
దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ట్రిపుల్ ఆర్ చిత్రం ఆస్కార్ బరిలో నిలపడానికి చిత్రయూనిట్ రూ. 80 కోట్లు ఖర్చు చేసిందని.. ఆ డబ్బుతో ఎనిమిది సినిమాలు తీసి మొఖాన కొడతామంటూ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ చేసిన కామెంట్స్ తీవ్ర దుమారం రేపుతున్నాయి...
దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ట్రిపుల్ ఆర్ చిత్రం ఆస్కార్ బరిలో నిలపడానికి చిత్రయూనిట్ రూ. 80 కోట్లు ఖర్చు చేసిందని.. ఆ డబ్బుతో ఎనిమిది సినిమాలు తీసి మొఖాన కొడతామంటూ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ చేసిన కామెంట్స్ తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఈ కామెంట్స్ పై నెటిజన్స్.. సినీ ప్రముఖుల నుంచి విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికే తమ్మారెడ్డి కామెంట్స్‌కు మెగా బ్రదర్ నాగబాబు కౌంటరిచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు సైతం తమ్మారెడ్డికి చురకలంటించారు. ఆస్కార్ కోసం రూ. 80 కోట్లు ఖర్చు చేసిందనడానికి నీ దగ్గర లెక్కలున్నాయా? అంటూ ప్రశ్నించారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Ranbir Kapoor: సెలబ్రిటీ లైఫ్ ఈజీ కాదంటున్న రణబీర్.. ఏమైయింది అంటే..? వీడియో
Allu Arjun – Shah Rukh Khan: షారుఖ్‌కు దిమ్మతిరిగే పంచ్ ఇచ్చిన బన్నీ.. వీడియో.
Allu Arjun: అర్జున్ రెడ్డి 2.O.. వచ్చేస్తున్నాడు పాన్ ఇండియా మూవీ.. కాస్కోండి మరి..!