Oh Bhama Ayyo Rama Review: ఓ భామ అయ్యో రామ సినిమా రివ్యూ.. ఈసారి సుహాస్ హిట్టు కొట్టాడా..?
ఈ మధ్య వరుసగా సినిమాలు చేయడమే కాదు.. సినిమాల రిజల్ట్‌తోనే అందర్నీ షాకయ్యేలా చేస్తున్న నటుడు సుహాస్.. ఈ సారి మరింత కమర్షియల్ వేలో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఓ భామ అయ్యో రామ అంటూ.. థియేటర్లలో హంగామా అయితే షురూ చేశాడు. మరి ఈ హంగామాను కంటిన్యూ చేస్తాడా? ఈసారైన మంచి హిట్ కొడతాడా? తెలియాలంటే ఈ రివ్యూ చూసేయండి.
రామ్ అలియాస్ సుహాస్ చిన్నప్పుడే తన తల్లి చనిపోతుంది. మేనమామ అలీనే అన్ని తానై పెంచుతాడు. కాలేజీ చదువుతున్న రోజుల్లో అనుకోకుండా సత్యభామ అలియాస్ మాళవిక మనోజ్ పరిచయం అవుతుంది. సత్యభామ.. బడా వ్యాపారవేత్త పృథ్వీరాజ్ ఏకైక కుమార్తె. ఆమెకు ఎవరైనా నచ్చితే.. వారికోసం ఏదైనా చేసేస్తుంది. రామ్‌ని డైరెక్టర్‌ని చేయాలని ఫిక్సవుతుంది. అతనికి సినిమాలంటే ఇష్టం లేకపోయినా.. స్టార్ డైరెక్టర్ హరీశ్ శంకర్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా చేర్పిస్తుంది. కొన్నాళ్ల తర్వాత మూడేళ్ల వరకు మనం కలువొద్దని కండిషన్ పెట్టి.. అతనికి దూరంగా వెళ్లిపోతుంది. ఆ మూడేళ్లలో రామ్ జీవితం ఎలా మారింది? సత్యభామ.. రామ్‌కి దూరంగా ఎందుకు వెళ్లింది? రామ్ తండ్రి ఎవరు? సినిమాలు అంటేనే నచ్చని రామ్‌ని దర్శకుడిగా చేయాలని సత్యభామ ఎందుకు ప్రయత్నించింది. రామ్ దర్శకుడుగా సక్సెస్ అయ్యాడా లేదా? చివరకు రామ్, సత్యభామ కలిశారా లేదా అనేదే మిగతా కథ.
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్ చేసిన డ్రైవర్ షాక
ఖతర్నాక్ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్

