Jr NTR: మేకోవర్ తో మాయ చేస్తున్న జూనియర్ ఎన్టీఆర్
జూనియర్ ఎన్టీఆర్ గత పదేళ్లుగా తన ప్రతి సినిమాకు విభిన్నమైన లుక్స్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. కథ ఏదైనా, పాత్ర ఎలా ఉన్నా, లుక్ విషయంలో మాత్రం ఎన్టీఆర్ ఎప్పుడూ రాజీపడరు. తాజా చిత్రాలైన దేవర, వార్ 2, అలాగే ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రానున్న సినిమా కోసం ప్రత్యేకంగా మేకోవర్ అవుతూ, తన అంకితభావాన్ని చాటుకుంటున్నారు.
జూనియర్ ఎన్టీఆర్ తన సినీ కెరీర్‌లో గత పదేళ్లుగా లుక్స్ విషయంలో రాజీ పడడం లేదు. కథలో కొత్తదనం ఉన్నా లేకపోయినా, పాత్ర డిమాండ్ ఎలా ఉన్నా, మేకోవర్ విషయంలో మాత్రం ఎన్టీఆర్ పూర్తి శ్రద్ధ వహిస్తున్నారు. ఈ దశాబ్దంలో నాన్నకి ప్రేమతో, జనతా గ్యారేజ్, జై లవకుశ, అరవింద సమేత, ట్రిపుల్ ఆర్, దేవర, వార్ 2 వంటి ప్రతి సినిమాలోనూ విభిన్నమైన లుక్స్‌తో దర్శనమిచ్చారు. జూనియర్ ఎన్టీఆర్ తన సినీ కెరీర్‌లో గత పదేళ్లుగా లుక్స్ విషయంలో రాజీ పడడం లేదు. కథలో కొత్తదనం ఉన్నా లేకపోయినా, పాత్ర డిమాండ్ ఎలా ఉన్నా, మేకోవర్ విషయంలో మాత్రం ఎన్టీఆర్ పూర్తి శ్రద్ధ వహిస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
సింక్ అయిన దర్శకులతో సీనియర్ల సందడి
Tirumala: కిటకిటలాడుతున్న తిరుమల శిలాతోరణం వరకు భక్తుల క్యూ లైన్
Prabhas: కెప్టెన్లకు డార్లింగ్ ఇస్తున్న టార్గెట్ ఏంటి ??