NTR-Atlee-Coolie: ఆ విషయంలో బన్నీని ఫాలో అవుతున్న NTR | కూలీ సినిమాలో యాక్షన్ సీన్ లీక్‌దెబ్బకు.!
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఈ ఒక్క విషయంలో బన్నీని ఫాలో అవుతున్నారు. ట్యాలెంటెడ్ డైరెక్టర్స్‌ను గుర్తించి వారితో సినిమాలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇక ఈ క్రమంలోనే అట్లీతో ఓ సినిమా తప్పకుండా చేస్తానంటూ.. రీసెంట్ ఇంటర్వ్యూలో చెప్పారు తారక్. ఇప్పటికే అట్లీ తనకో రొమాంటిక్ కామెడీ కథ చెప్పాడని.. త్వరలో సినిమా చేస్తామంటూ హింట్ ఇచ్చారు.

కూలీ సినిమా నుంచి కింగ్ నాగార్జున బ్రూట్ లెస్ యాక్షన్ సీన్ ఒకటి లీక్ అయింది. షూట్ లొకేషన్లో ఉన్న ఓ వ్యక్తి.. నాగ్ యాక్షన్ ను రికార్డ్ చేసి.. లీక్ చేయడం సంచలనంగా మారింది. నెట్టింట ఓ రేంజ్‌లో వైరల్ అవుతోంది. ఇక లీక్‌పై తాజాగా ఈమూవీ డైరెక్టర్ లోకేశ్ ఎమోషనల్‌గా రియాక్టయ్యారు. తమ 2 నెలల కష్టం వృథా అయింది అంటూ.. ఊసురుమన్నారు. ఇలాంటివి నాట్ ఎంకరేజబుల్ అంటూ.. హెచ్చరించారు. అయితే కూలీ సీన్ లీక్ పక్కకు పెడితే.. ఈ స్టార్ డైరెక్టర్ రియాక్షన్ ఇప్పుడు అందర్నీ బాధపడేలా చేస్తోంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.
వణుకు తగ్గింది.. సెగ మొదలైంది..తెలంగాణలో పెరిగిన ఉష్ణోగ్రతలు
మెట్రో రైళ్లో వింత అనుభవం.. ఓ మహిళ ఏం చేసిందంటే!
కొండెక్కిన చికెన్ ధర.. ముక్క తినాలంటే కష్టమే
సొంతూళ్ల నుంచి తిరిగి వస్తున్నారా?
భారత్‌లో 50 ఏళ్లకు పూర్వమే రూ.5వేలు, రూ.10వేల నోట్లు!
అంతరిక్ష కేంద్రంలో అనారోగ్యం కలకలం.. భూమిపైకి వ్యోమగాములు
యాభై ఏళ్లుగా నిద్రపోని వింత వ్యక్తి.. డాక్లర్లే పరేషాన్!