ఎన్టీఆర్ హెల్త్ అప్‌డేట్.. అప్పటి వరకు రెస్ట్..!
ఎన్టీఆర్ ఆరోగ్యం బాగానే ఉందా.. మొన్న జరిగిన ప్రమాదం నుంచి తారక్ ఇంకా బయటపడలేదా.. చిన్న గాయమే అన్నారు కానీ అదే ఆయన్ని బాగా ఇబ్బంది పెడుతుందా..? నిన్నటి కాంతార ఛాప్టర్ 1 ఈవెంట్‌లో ఎన్టీఆర్ ఎందుకంత ఇబ్బంది పడ్డారు..? ఆయనింకా ఎన్ని రోజులు రెస్ట్‌లో ఉండాలి..? అసలేం జరుగుతుంది..? ఇవన్నీ ఎక్స్‌క్లూజివ్‌గా చూద్దామా.. చూస్తున్నారుగా.. కాంతార ఛాప్టర్ 1 ప్రీ రిలీజ్ వేడుకలో ఎన్టీఆర్ ఎంత ఇబ్బంది పడుతున్నారో..? ప్రతీసారి రిబ్స్ దగ్గర చేతులు పెట్టుకుని నొప్పితో కనిపించారు.
ఎన్టీఆర్ ఆరోగ్యం బాగానే ఉందా.. మొన్న జరిగిన ప్రమాదం నుంచి తారక్ ఇంకా బయటపడలేదా.. చిన్న గాయమే అన్నారు కానీ అదే ఆయన్ని బాగా ఇబ్బంది పెడుతుందా..? నిన్నటి కాంతార ఛాప్టర్ 1 ఈవెంట్‌లో ఎన్టీఆర్ ఎందుకంత ఇబ్బంది పడ్డారు..? ఆయనింకా ఎన్ని రోజులు రెస్ట్‌లో ఉండాలి..? అసలేం జరుగుతుంది..? ఇవన్నీ ఎక్స్‌క్లూజివ్‌గా చూద్దామా.. చూస్తున్నారుగా.. కాంతార ఛాప్టర్ 1 ప్రీ రిలీజ్ వేడుకలో ఎన్టీఆర్ ఎంత ఇబ్బంది పడుతున్నారో..? ప్రతీసారి రిబ్స్ దగ్గర చేతులు పెట్టుకుని నొప్పితో కనిపించారు. ఈవెంట్ అంతా అలాగే ఇబ్బంది పడుతూనే ఉన్నారు తారక్. అది చూసి ఫ్యాన్స్ కూడా బాగా ఫీల్ అయ్యారు. ఇది చూసాక.. ఎన్టీఆర్ ఇంకా కోలుకోలేదని చాలా స్పష్టంగా అర్థమవుతుంది. నొప్పితో బాధ పడుతున్నా కూడా కేవలం రిషబ్ శెట్టితో ఉన్న స్నేహం కారణంగానే బయటికి వచ్చారు తారక్. ఆ నొప్పి భరిస్తూనే ఈవెంట్ అంతా కనిపించారు.. మామూలుగా హైపర్ యాక్టివ్‌గా ఉండే ఎన్టీఆర్.. ఈసారి మాత్రం చాలా నీరసంగా కనిపించారు.. స్టేజీపై మాట్లాడే సమయంలోనూ ఇబ్బంది పడ్డారు.. అభిమానులు తనవైపు వస్తున్నా వద్దన్నట్లు సైగలు చేసారు తారక్. యాడ్ షూట్‌లో గాయపడ్డ తారక్‌కు రిబ్స్ దగ్గర గాయమైంది. వైద్యులు 3 వారాలు విశ్రాంతి తీసుకోమ్మన్నారు. దాంతో అక్టోబర్ చివర్లో లేదంటే నవంబర్ మొదటి వారంలో డ్రాగన్ షూట్‌కు రానున్నారు ఎన్టీఆర్. ఇప్పుడు కూడా కేవలం రిషబ్ కోసమే వచ్చారాయన. మరోవైపు తారక్ బయటికి రాకపోయినా పర్లేదు కానీ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు అభిమానులు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Balakrishna: మరో క్రేజీ కాంబో సెట్ చేస్తున్న బాలయ్య
గేమ్ ఛేంజర్ కాంట్రవర్సీపై తమన్ రియాక్షన్
హీరోయిన్స్ విషయంలో సస్పెన్స్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్ చేసిన డ్రైవర్ షాక
ఖతర్నాక్ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్ తెరవగానే
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్ చేసిన డ్రైవర్ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..

