Balakrishna: మరో క్రేజీ కాంబో సెట్ చేస్తున్న బాలయ్య
నందమూరి బాలకృష్ణ పాలిటిక్స్, సినిమాలతో తీరిక లేకుండా ఉన్నారు. ప్రస్తుతం అఖండ 2 పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతుండగా, తదుపరి గోపీచంద్ మల్లిని దర్శకత్వంలో ఓ హిస్టారికల్ మూవీకి సిద్ధమవుతున్నారు. ఈ బిజీ షెడ్యూల్‌లోనే మాస్ డైరెక్టర్ కొరటాల శివతో మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. కొరటాల శివ బాలయ్య కోసం సాలిడ్ యాక్షన్ కథను సిద్ధం చేశారు.
నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం పాలిటిక్స్, సినిమాలతో తీరిక లేకుండా బిజీగా ఉన్నారు. ఒక సినిమా సెట్స్‌పై ఉండగానే తదుపరి ప్రాజెక్ట్‌లను లైన్‌లో పెడుతూ యంగ్ హీరోలకు కూడా షాక్ ఇస్తున్నారు. ప్రస్తుతం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న అఖండ 2 పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఆయన నిమగ్నమై ఉన్నారు. ఈ సినిమా పూర్తైన వెంటనే గోపీచంద్ మల్లిని దర్శకత్వంలో ఓ హిస్టారికల్ మూవీ చేయడానికి సిద్ధమవుతున్నారు. గతంలో గోపీచంద్, బాలయ్య కాంబినేషన్‌లో వచ్చిన వీరసింహారెడ్డి ఘన విజయం సాధించడంతో, ఈసారి కూడా భారీ అంచనాలున్నాయి.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
గేమ్ ఛేంజర్ కాంట్రవర్సీపై తమన్ రియాక్షన్
హీరోయిన్స్ విషయంలో సస్పెన్స్
మూలవిరాట్ ను తాకిన సూర్యకిరణాలు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్ చేసిన డ్రైవర్ షాక
ఖతర్నాక్ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్ తెరవగానే
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్ చేసిన డ్రైవర్ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..

