NTR Fans: ఇది కదా ఊర మాస్ అంటే.. సంథ్య థియేటర్‌ను షేక్ చేసిన ఎన్టీఆర్ ఫ్యాన్స్.. వీడియో.
స్ట్రెయిట్ రిలీజ్‌ల కంటే.. రీ రిలీజ్ల క్రేజ్ రోజు రోజుకూ ఎక్కువవుతోంది. రీ రిలీజ్‌లకు కూడా ప్రీ రిలీజ్ ఈవెంట్లు పెట్టే పరిస్థితి వస్తోంది. కటౌట్లు.. క్షీరాభిషేకాలు.. థియేటర్ల ముందు కుప్పలు తెప్పలుగా అభిమానులు.. వెరసి ఇప్పుడు ఇదే టాలీవుడ్‌లో ట్రెండ్ అవుతోంది.
స్ట్రెయిట్ రిలీజ్‌ల కంటే.. రీ రిలీజ్ల క్రేజ్ రోజు రోజుకూ ఎక్కువవుతోంది. రీ రిలీజ్‌లకు కూడా ప్రీ రిలీజ్ ఈవెంట్లు పెట్టే పరిస్థితి వస్తోంది. కటౌట్లు.. క్షీరాభిషేకాలు.. థియేటర్ల ముందు కుప్పలు తెప్పలుగా అభిమానులు… వెరసి ఇప్పుడు ఇదే టాలీవుడ్‌లో ట్రెండ్ అవుతోంది. ఇక ఇదే ట్రెండ్లో తాజాగా యంగ్ టైగర్ సింహాద్రి కూడా ఓ భాగమైంది. భాగమవ్వడమే కాదు…ఈ ట్రెండ్‌ను నెక్ట్స్ లెవల్‌కు తీసుకెళ్లేలా.. చాలా కొత్తగా ఈ మూవీలో నుంచి తాజాగా ఆంధ్రా సోడా బుడ్డి రిలికల్ వీడియో రిలీజ్ అయింది. ఎస్ ! మేకర్స్ ముందుగా చెప్పినట్టు.. సింహాద్రి సినిమాలోని ఆంధ్రా సోడా బుడ్డి సాంగ్.. మే7 సాయంత్రం సుదర్శన్ థియేటర్లో రిలీజ్ అయింది. రిలీజ్ అవ్వడమే కాదు.. ఈ వేడుక కోసం థియేటర్‌కు వచ్చిన ఫ్యాన్స్ దాటికి థియేటర్ షేక్ అయిపోయింది. ఫ్యాన్స్ రచ్చ ఓ రేంజ్‌లో సాగింది. ఎన్టీఆర్ హవా ఏంటో… మరో సారి అందరికీ విట్ నెస్ అయ్యేలా చేసింది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Jagapathi Babu – Rajinikanth: రజినీకాంత్ పై రాజకీయ విమర్శలు.. జగపతి బాబు రియాక్షన్..
Akhil Akkineni: ఒంటరైపోయిన అఖిల్.. డిప్రెషన్లో మరో దేశానికి..! ఎయిర్ పోర్ట్ లో వీడియో..
Naga Chaitanya vs Nagarjuna: ఆ విషయంలో తండ్రికి ఎదురునిలుస్తున్న నాగచైతన్య..!