ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్‌ ఆ సినిమా మేనియా ఇక రిపీట్‌

ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్‌ ఆ సినిమా మేనియా ఇక రిపీట్‌

Phani CH

|

Updated on: Sep 26, 2022 | 9:59 PM

చెన్నకేశ్వర రెడ్డి రీ రిలీజ్ తో... బాలయ్య ఎవ్వరికీ అందని రేంజ్‌ లో బజ్ చేస్తున్నారు. నందమూరి అభిమానులను మరో సారి అరిపించేస్తున్నారు.

చెన్నకేశ్వర రెడ్డి రీ రిలీజ్ తో… బాలయ్య ఎవ్వరికీ అందని రేంజ్‌ లో బజ్ చేస్తున్నారు. నందమూరి అభిమానులను మరో సారి అరిపించేస్తున్నారు. నాలుగు రోజుల ముందే తెలుగు టూ స్టేట్స్ లో పండుగ సందండిని తీసుకొచ్చారు. ఇక ఈ నందమూరి బాబాయ్‌ ఫాలోవర్‌గా… వారసుడిగా… నందమూరి అబ్బాయ్‌ యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా తన సూపర్ హిట్ మూవీతో అందర్నీ అరిపించేందకు రెడీ అవుతున్నారు. తన సూపర్ హిట్ ఫిల్మ్ ఆది మేనియాను మరో సారి రీ క్రియేట్ చేయబోతున్నారు. ఎస్ ! బాలయ్య చెన్నకేశ్వర రెడ్డి రీ రిలీజ్‌ తరువాత… ఎన్టీఆర్ ఆది సినినిమాను కూడా రీ రిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్నారు మేకర్స్ . ఫ్యాన్స్ డిమాండ్ మేరకు.. ఇప్పటి ట్రెండ్ మేరకు ఈ సినిమాను.. నవంబర్ 3న రిలీజ్ చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు మేకర్స్ . ఇక ఇదే విషయాన్ని అఫీషియల్ గా అనౌన్స్ కూడా చేశారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

రామ్‌ చరణ్‌ ఇంటికి క్రికెటర్ హార్దిక్ పాండ్యా

కదిలిన గాడ్‌ ఫాదర్.. ఇక గ్రౌండ్‌లో రచ్చ రచ్చే

Viral: బ్యాగ్‌ ఎవరిదైతే నాకెందుకు.. నాక్కావలసింది ఇది !! చోరకళలో మాస్టర్‌ డిగ్రీ అంటున్న నెటిజన్లు

బతికున్న భార్యలకు పిండ ప్రదానం !! అసలు విషయం తెలిస్తే షాక్‌ !!

మూత్రాశయంలో తీవ్రమైన నొప్పితో అస్పత్రికెళ్లిన వ్యక్తి.. ఎక్స్‌రే చూసి డాక్టర్లు షాక్ !!

 

Published on: Sep 26, 2022 09:59 PM