Nikhil – Swayambhu: గ్రేట్! స్వయంబుగా ఎదుగుతున్నాడు.. అనూహ్యంగా పాన్ ఇండియా హీరో అయినా నిఖిల్.
నిఖిల్ సిద్దార్థ్! హ్యాపీ డేస్‌లో.. అల్లరి చిల్లరి గా కనిపించిన ఈ బాయ్.. ఇప్పుడు తన డ్రీమ్ జర్నీలో దూసుకుపోతున్నారు. మాస్ ఇమేజ్ కోసం ... స్టార్ డమ్ కోసం పాకులాడకుండా... స్టోరీని నమ్ముతూ... రైట్ స్కిప్ట్ ను పిక్ చేసుకుంటూ.. ఇప్పుడు పాన్ ఇండియా రేంజ్ ఫిల్మ్ లైనప్స్‌తో అందర్నీ షాకయ్యేలా చేస్తున్నారు.
నిఖిల్ సిద్దార్థ్! హ్యాపీ డేస్‌లో.. అల్లరి చిల్లరి గా కనిపించిన ఈ బాయ్.. ఇప్పుడు తన డ్రీమ్ జర్నీలో దూసుకుపోతున్నారు. మాస్ ఇమేజ్ కోసం … స్టార్ డమ్ కోసం పాకులాడకుండా… స్టోరీని నమ్ముతూ… రైట్ స్కిప్ట్ ను పిక్ చేసుకుంటూ.. ఇప్పుడు పాన్ ఇండియా రేంజ్ ఫిల్మ్ లైనప్స్‌తో అందర్నీ షాకయ్యేలా చేస్తున్నారు. దాంతో పాటే.. నేషనల్ వైడ్ ట్రెండ్ అవుతున్నారు. ఎస్! యాక్టింగ్లో ఈజ్‌తో పాటు.. బాడీలో రిథమ్ ఉన్న నిఖిల్.. ఎందుకో యంగ్ హీరోల్లో కాస్త వెనకపడ్డారనే ఫీలింగ్.. మొదట్లో తెచ్చుకున్నారు. అండర్ రేటెడ్‌గానే ఉంటూ వస్తున్నారు. కానీ ఈ క్రమంలోనే.. డిఫరెంట్ స్క్రిప్ట్స్‌ను పిక్ చేసుకోవడం నేర్చుకున్న నిఖిల్.. అలా తన సినిమాలతో అందర్నీ ఆకట్టుకోవడం మొదలెట్టారు. ఇక రీసెంట్ కార్తికేయ2 హిట్‌తో మాత్రం ఏకంగా పాన్ ఇండియన్ హీరోగా మారిపోయారు. ఇక కార్తికేయ2 ఇంపాక్ట్ తో… ఏకంగా మూడు పాన్ ఇండియన్ సినిమాలు కూడా మొదలెట్టారు నిఖిల్. స్పై తో పాటు.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్స్ ప్రొడక్షన్స్‌లో ద ఇండియా హౌస్‌లోనూ.. హీరోగా చేస్తున్నారు. ఇక రెండింటితో పాటు.. మరో క్రేజీ ప్రాజెక్ట్‌ను కూడా అనైన్స్ చేశారు నిఖిల్. జూన్ 1st తన బర్త్‌డే సందర్భంగా భరత్ కృష్ణమా చారి డైరెక్షన్లో… ఇండియన్ గ్రేట్ వారియర్ స్వయంబు గా మన ముందుకు వచ్చారు ఈ హీరో. అప్పటి వరకు తన చేయని క్యారెక్టర్‌లో.. ఓ యుద్ద వీరునిగా.. మనకు కనిపించారు. ఈ సినిమా పై తెలియని క్యూరియాసిటీని పెంచేశారు. అంతేకాదు.. తన ఫిల్మ్ లైనప్ తో.. తన రేంజ్‌కూడా పెంచేసుకున్నారు. కెరీర్లో అన్ బిలీవబుల్ ఎదుగుతున్నారనే టాక్ నెట్టింట నుంచి కూడా వచ్చేలా చేసుకుంటున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
NTR30 1ST LOOK: అతనిది రక్తంతో రాసిన కథ.. ఇక ఊచాకోతనే..! ఎన్టీఆర్ అదిరిపోయే లుక్.
Pawan Kalyan: కాలాన్ని శాసించే దేవుడే “బ్రో”..! గూబ గుయ్ మనే రీసౌండ్‌తో పవన్ వీడియో.
Pawan Kalyan OG: పవన్ కళ్యాణ్ మరో అధ్యాయం మొదలైంది.. మరోపక్క భాగ్యనగరంలో ఓజీ.