Roja Daughter Anshu: ఎమ్మెల్యే రోజా కుమార్తె అన్షుకు అరుదైన గౌరవం..! చిన్న వయస్సు లోనే గొప్ప గుర్తింపు..(వీడియో)

|

Oct 06, 2021 | 9:39 PM

ఆంధ్ర ప్రదేశ్ లోని నగరి ఎమ్మెల్యే రోజా ముద్దుల తనయ అన్షు మాలికకు అరుదైన గౌరవం దక్కింది. ప్రఖ్యాత ఇన్ఫ్లూఎన్సర్- UK మ్యాగజైన్ కవర్ పేజీపై అన్షు ఫొటోను ప్రచురించారు. అన్షు రచయితగా , ఎంట్రప్రెన్యుయర్ గా , ప్రోగ్రామర్‌గా సమాజం కోసం పాటుపడుతున్నందుకు...

ఆంధ్ర ప్రదేశ్ లోని నగరి ఎమ్మెల్యే రోజా ముద్దుల తనయ అన్షు మాలికకు అరుదైన గౌరవం దక్కింది. ప్రఖ్యాత ఇన్ఫ్లూఎన్సర్- UK మ్యాగజైన్ కవర్ పేజీపై అన్షు ఫొటోను ప్రచురించారు. అన్షు రచయితగా , ఎంట్రప్రెన్యుయర్ గా , ప్రోగ్రామర్‌గా సమాజం కోసం పాటుపడుతున్నందుకు యంగ్ సూపర్ స్టార్ అవార్డుకు ఎంపికైందని ఇన్ఫ్లూఎన్సర్ ప్రకటించింది. కాగా ఇటీవలే బర్న్ అచీవర్ మ్యాగజైన్ కవర్ పేజీపై క్వీన్ ఆఫ్ టాలెంట్ గా అన్షు ఫోటో వేశారు. ఈ అవార్డుకు ఎంపిక కావడంపై సంతోషం వ్యక్తం చేసిన అన్షు.. తన కల నెలవేరిందన్నారు.

మరోవైపు రోజా తనయ తన తల్లిలాగే అందంగా ఉంటుంది. దీంతో ఆమె సినీ ఎంట్రీ పై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. తెలుగు సినిమాల్లో హీరోయిన్‌గా నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న రోజా.. రాజకీయాల్లో కూడా తనదైన శైలిలో ప్రజలకు సేవలందిస్తూ రాజకీయ నాయకురాలిగా కొనసాగుతున్నారు.. YouTube video player
మరిన్ని చదవండి ఇక్కడ : Bank Holidays in October: ఖాతాదారులకు అలర్ట్‌.. అక్టోబరులో బ్యాంకులు 21 రోజులు బంద్‌..!(వీడియో)

 Smartphone Screen Glass: గుడ్‌న్యూస్‌..ఇక మొబైల్‌ స్క్రీన్‌ గ్లాస్‌ అస్సలు పగలదు..! ఈ వీడియో చుస్తే మీరు కూడా నమ్ముతారు..

 Viral Video: ఏడాదిలో 7 కోట్లు సంపాదించింది.. ఎలాగో తెలిస్తే షాక్‌ అవుతారు..!(వీడియో వైరల్)

 Bitcoin With Volcanic Energy: అగ్ని పర్వతాలనుంచి బిట్‌ కాయిన్స్‌..! చిన్న దేశమైనా గొప్ప నైపుణ్యం.. వైరల్ అవుతున్న వీడియో