Thandel Update: ఆ ఒక్క సీన్ సినిమాకే హైలెట్.! థియేటర్లు షేక్ చేయనున్న చైతూ..
చాలాకాలం గ్యాప్ తర్వాత నాగచైతన్య నటిస్తున్న సినిమా తండేల్. చందూ మొండేటీ దర్శకత్వం వహిస్తున్న పాన్ ఇండియా ప్రాజెక్టులో న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవి నటిస్తోంది. లవ్ స్టోరీ వంటి సూపర్ హిట్ తర్వాత మరోసారి ఈ క్రేజీ జోడి జతకట్టింది. దీంతో తండేల్ సినిమాపై మరింత క్యూరియాసిటీ నెలకొంది. ఇక విరాట పర్వం మూవీ తర్వాత చాలా కాలం గ్యాప్ ఇచ్చిన సాయి పల్లవి మరోసారి చైతూ సినిమాకు ఓకే చెప్పడంతో తండేల్ మూవీ పై క్రేజ్ ఏర్పడింది.
చాలాకాలం గ్యాప్ తర్వాత నాగచైతన్య నటిస్తున్న సినిమా తండేల్. చందూ మొండేటీ దర్శకత్వం వహిస్తున్న పాన్ ఇండియా ప్రాజెక్టులో న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవి నటిస్తోంది. లవ్ స్టోరీ వంటి సూపర్ హిట్ తర్వాత మరోసారి ఈ క్రేజీ జోడి జతకట్టింది. దీంతో తండేల్ సినిమాపై మరింత క్యూరియాసిటీ నెలకొంది. ఇక విరాట పర్వం మూవీ తర్వాత చాలా కాలం గ్యాప్ ఇచ్చిన సాయి పల్లవి మరోసారి చైతూ సినిమాకు ఓకే చెప్పడంతో తండేల్ మూవీ పై క్రేజ్ ఏర్పడింది. మత్య్సకారుల జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు డైరెక్టర్ చందూ మొండేటి. ఈ మూవీ గురించి నిత్యం ఏదోక వార్త ఫిల్మ్ వర్గాల్లో చక్కర్లు కొడుతుంది. తాజాగా ఈ సినిమాపై మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరలవుతుంది. ఇందులో లవ్ స్టోరీతోపాటు అంతకు మించి దేశభక్తి పెంచే సన్నివేశాలు ఉంటాయని అంటున్నారు. అలాగే గూస్ బంప్స్ తెప్పించే యాక్షన్ సీన్స్ ఉంటాయని టాక్ వినిపిస్తుంది. ముఖ్యంగా వర్షంలో వచ్చే ఫైట్ సీన్ సినిమాకే హైలెట్ కానుందని.. ఈ సన్నివేశంలో ఇదివరకు ఎన్నడూ చూడని చైతూ కనిపించనున్నాడని అంటున్నారు. ఈ ఫైట్ సీన్ వచ్చినప్పుడు అరుపులు, విజిల్స్ తో థియేటర్లు దద్ధరిల్లడం ఖాయమని టాక్ వినిపిస్తుంది. దీంతో ఇప్పుడు తండేల్ సినిమాపై మరింత హైప్ ఏర్పడింది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
రాధమ్మ మదిలో కృష్ణయ్య.. చూడముచ్చటైన జంట గా తారక రామ , ప్రణతి.
ఆ విషయంలో ఇప్పటికీ వరుణ్ తేజ్ పై కోపమే ఉంది.! చిరు కామెంట్స్.
గొర్రెల మంద వద్ద వలలో చిక్కుకున్నది చూసి.. కాపరులు పరుగో పరుగు
అందమైన అమ్మాయి డీపీ చూసి టెంప్ట్ అయ్యాడు.. రూ.20 లక్షలు గోవింద!
బస్సులోని ఓ సీటులో కనిపించిన బ్యాగ్.. ఓపెన్ చేసిన చూడగా
ఆకలి దంచేస్తుంది.. పూజ ఓకే.. ముందు నైవేద్యం పెట్టు స్వామీ..
బియ్యం బస్తాల వెనుక వింత శబ్ధాలు.. చూసి షాక్ తిన్న యజమాని
ట్రాఫిక్‌లో పైలట్.. విమానంలో 175 మంది ప్రయాణికులు
రెంట్ బాయ్ ఫ్రెండ్ పేరుతో కేటుగాళ్ల వల..

