Anupama Parameswaran: తమ్ముడే కదాని కౌగిలించుకుంటే.. గొప్ప చిక్కొచ్చిపడింది.!
మలయాళంలో వచ్చిన ప్రేమమ్ సినిమాతో హీరోయిన్ గా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది క్రేజీ బ్యూటీ అనుపమపరమేశ్వరన్ . ఆతర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన అఆ సినిమాతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టింది. తొలి సినిమాతోనే తన అందంతో ప్రేక్షకులను కట్టిపడేసింది. ఆ తర్వాత బ్యాక్ టు బ్యాక్ యంగ్ హీరోల సినిమాల్లో నటిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ క్రమంలోనే టిల్లు స్క్వేర్ సినిమాతో మన ముందుకు వస్తోంది ఈ బ్యూటీ.
మలయాళంలో వచ్చిన ప్రేమమ్ సినిమాతో హీరోయిన్ గా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది క్రేజీ బ్యూటీ అనుపమపరమేశ్వరన్ . ఆతర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన అఆ సినిమాతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టింది. తొలి సినిమాతోనే తన అందంతో ప్రేక్షకులను కట్టిపడేసింది. ఆ తర్వాత బ్యాక్ టు బ్యాక్ యంగ్ హీరోల సినిమాల్లో నటిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ క్రమంలోనే టిల్లు స్క్వేర్ సినిమాతో మన ముందుకు వస్తోంది ఈ బ్యూటీ. ఇక సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే అనుపమ.. రీసెంట్గా తన తమ్ముడితో దిగిన ఫోటోలను పోస్ట్ చేసింది. అయితే ఈ ఫోటోలే ఇప్పుడు ఈమెకు కొత్త తలనొప్పులు వచ్చేలా చేస్తున్నాయి. ఇక అసలు విషయం ఏంటంటే.! రీసెంట్ గా అనుపమ తన తమ్ముడు అక్షయ్ పరమేశ్వరన్ పుట్టిన రోజున అతనికి విషెస్ తెలుపుతూ అతనితో ఉన్న ఫోటోలను షేర్ చేసింది.
ఈ ఫోటోలకు కొంతమంది నెటిజన్స్ నెగిటివ్ కామెంట్స్ చేశారు. మరికొంతమంది వరసలు కలిపేస్తున్నారు. హ్యాపీ బర్త్ డే బావ మరిది, హ్యాపీ బర్త్ డే బావ అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్. ఇంకొంత మంది తమ్ముడిని గట్టిగా హత్తుకున్న ఆమె తీరును తప్పుబడుతున్నారు. ఇంకొంత మంది ఆ తమ్ముడిని తన బాయ్‌ఫ్రెండ్ అనుకుంటున్నారు. ఇలా రకరకాలుగా ఆ ఫోటోలకు నెటిజన్స్ అందరూ కామెంట్లు పెడుతున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
రాధమ్మ మదిలో కృష్ణయ్య.. చూడముచ్చటైన జంట గా తారక రామ , ప్రణతి.
ఆ విషయంలో ఇప్పటికీ వరుణ్ తేజ్ పై కోపమే ఉంది.! చిరు కామెంట్స్.