'నెలకు 25 లక్షలు.. నాకు భార్యగా ఉండు' జరిగిన అన్యాయం చెప్పిన హీరోయిన్

‘నెలకు 25 లక్షలు.. నాకు భార్యగా ఉండు’ జరిగిన అన్యాయం చెప్పిన హీరోయిన్

Phani CH

|

Updated on: Jul 16, 2022 | 12:23 PM

నీతూ చంద్ర! ఫిల్మీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ అవ్వాలని చాలా ప్రయత్నాలు చేసిన ఈ బ్యూటీ.. స్టార్ అవకుండానే ఇండస్ట్రీకి దూరం అయిపోయింది. సరైన హిట్లు లేక..

నీతూ చంద్ర! ఫిల్మీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ అవ్వాలని చాలా ప్రయత్నాలు చేసిన ఈ బ్యూటీ.. స్టార్ అవకుండానే ఇండస్ట్రీకి దూరం అయిపోయింది. సరైన హిట్లు లేక.. ఆఫర్లు రాక.. తన ఫిల్మీ కెరీర్‌ను లైట్ తీసుకుంది. అయితే ఇండస్ట్రీలో తాను మంచి పర్ఫార్మర్ గా ఉన్నప్పటికీ.. అవకాశాలు ఎందుకు రాలేదో తాజాగా ఓ ఇంటర్వ్యూలో వివరించింది. దాంతో పాటు జీవితంలో.. తనను పెయిడ్ వైఫ్‌గా మార్చేందుకు ఓ బిజినెస్ మ్యాన్ ప్రయత్నించినట్టు చెప్పి అందర్నీ షాక్ చేసింది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Viral: తనను అమ్మేస్తున్న యజమానిని కౌగిలించుకుని బోరున ఏడ్చిన మేక

Viral: చేపల కోసం వల వేసాడు.. చిక్కింది చూసి స్టన్ అయ్యాడు !!

మీ సెల్ఫీ పిచ్చి తగలెయ్యా.. వరదల్లో కొట్టుకుపోతున్నా ఆపరా..

కలలో మరో వేరే మహిళతో భర్త రొమాన్స్‌.. నిద్రలో నుంచి భార్య లేచి ఏం చేసిందో తెలుసా ??

రౌడీతో డేటింగ్‌ చేయాలనుంది.. విజయ్‌ ఏమన్నారంటే ?

Published on: Jul 16, 2022 12:23 PM