Jani Master: జానీ మాస్టర్‌కు భారీ షాక్.! నేషనల్ అవార్డు రద్దు.. మరి బెయిల్.?
తాజాగా మధ్యంతర బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేశారు. తనకు ఐదు రోజుల మద్యంతర బెయిల్ కోరుతూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు జానీ. తాను నేషనల్ అవార్డు అందుకోవాల్సి ఉందని.. అందుకు గాను 5 రోజుల మధ్యంతర బెయిల్ ఇవ్వాలని పిటిషన్ లో కోరారు. తమిళ చిత్రం 'తిరుచిట్రంబలం' సినిమాకు గానూ ఉత్తమ కొరియోగ్రాఫర్‌గా అవార్డు అందుకోబోతున్నారు జానీ మాస్టర్.
లైంగిక వేధింపుల కేసులో ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్న జానీ మాస్టర్.. తాజాగా మధ్యంతర బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేశారు. తనకు ఐదు రోజుల మద్యంతర బెయిల్ కోరుతూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు జానీ. తాను నేషనల్ అవార్డు అందుకోవాల్సి ఉందని.. అందుకు గాను 5 రోజుల మధ్యంతర బెయిల్ ఇవ్వాలని పిటిషన్ లో కోరారు. తమిళ చిత్రం ‘తిరుచిట్రంబలం’ సినిమాకు గానూ ఉత్తమ కొరియోగ్రాఫర్‌గా అవార్డు అందుకోబోతున్నారు జానీ మాస్టర్. 2022 సంవత్సరానికి బెస్ట్ కొరియోగ్రాఫర్ ఎంపికైన జానీ మాస్టర్, అక్టోబర్ 8వ తేదీన ఢిల్లీలో ఈ అవార్డు అందుకోవాల్సి ఉంది. అవార్డు అందుకోవడం కోసమే జానీ మాస్టర్‌కు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది కోర్టు. అయితే అవార్డు రద్దుతో జానీ మధ్యంతర బెయిల్‌పై సందిగ్ధంలో పడింది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.
క్యాండీ క్రష్‌లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్‌న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
వామ్మో గాడ్జిల్లా ఎల్‌నినో.. చేదెక్కిన సీతాఫలం!
దసరా పండుగకు టీజీఎస్ఆర్టీసీ బిగ్ ప్లాన్.. ఫ్రీ టికెట్ ఉంటుందా?
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో

