Malli Pelli: ఆహా ఓటీటీలో మళ్లీ పెళ్లి.. రేర్ రికార్డ్.! నరేష్ – పవిత్ర కొత్త రికార్డు.
నరేష్ మళ్లీ పెళ్లీ! తన రియల్ లైఫ్లోని సంఘటనల ఆధారంగా..! తన ప్రేయసి పవిత్ర మీద.. తనకున్న ప్రేమను ఆవిష్కరించేలా..! తన ఎక్స్ వైఫ్ రమ్యా రఘుపతికి తనకు మధ్య ఏం జరిగిందనేది కళ్లకు కట్టినట్టు చూపించేలా..! చేసిన ప్రయత్నమే ఈ సినిమా.! నరేష్ ప్రొడ్యూసర్గా..
నరేష్ మళ్లీ పెళ్లీ! తన రియల్ లైఫ్లోని సంఘటనల ఆధారంగా..! తన ప్రేయసి పవిత్ర మీద.. తనకున్న ప్రేమను ఆవిష్కరించేలా..! తన ఎక్స్ వైఫ్ రమ్యా రఘుపతికి తనకు మధ్య ఏం జరిగిందనేది కళ్లకు కట్టినట్టు చూపించేలా..! చేసిన ప్రయత్నమే ఈ సినిమా.! నరేష్ ప్రొడ్యూసర్గా.. మరో స్టార్ ప్రొడ్యూసర్ ఎమ్ ఎస్ రాజు డైరెక్షన్లో వచ్చిన ఈసినిమా.. క్రేజీ మూవీగానే ట్యాగ్ వచ్చేలా చేసుకుని.. థియేటర్లో నోటబుల్ కలెక్షేన్స్ నే రాబట్టింది. మొత్తాని హిట్టైపోయింది. ప్రొడ్యూసర్గా నరేష్ జేబులు నిండేలా కూడా చేసింది.ఇక అలాంటి ఈ సినిమా.. తాజాగా ఆహా ఓటీటీ వేదికగా రిలీజ్ అయి.. దిమ్మతిరిగే రెస్పాన్స్ వచ్చేలా చేసుకుంటోంది. రికార్డులు క్రియేట్ చేస్తోంది.
ఎస్ ! జూన్ 25న ఆహాలో స్ట్రీమ్ అవుతున్న నరేష్ మళ్లీ పెళ్లి సినిమా.. ఆ ఓటీటీ ప్లాట్ ఫాంలో ఓ నయా రికార్డును క్రియేట్ చేసింది. జెస్ట్ స్ట్రీమింట్ మొదలైన మూడు రోజుల్లోనే దాదాపు 100మిలియన్ ప్లస్ స్ట్రీమింగ్ మినెట్స్ దక్కించుకున్నట్టు.. తాజగా ఈ మూవీ యూనిట్ అనౌన్స్ చేసింది. అలాగే ఈ వారం ఆహాలో.. ఎక్కువ మంది చూసిన సినిమాల్లో.. టాప్ 10 ప్లేస్‌లో నిలిచింది. నరేష్ మళ్లీ పెళ్లి సినిమా. అయితే ఇప్పుడీ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అందర్నీ షాకయ్యేలా చేస్తోంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్ ఓవరాక్షన్..
సిక్కోలు తీరంలో భారీ తిమింగలం...ఆ తర్వాత జరిగిందంటే? వీడియో
వజ్రాల లాకెట్ను మింగేసిన దొంగ.. ఆ తర్వాత.. ?
పుతిన్ మెనూలో గోంగూర పచ్చడి, బాదం హల్వా వీడియో
స్మృతి వేలి ఉంగరం మిస్సింగ్ అభిమానుల అనుమానాలువీడియో
ఒక్క ప్యాడ్ ఇప్పించండి ప్లీజ్.. కూతురి కోసం తండ్రి ఆవేదన వీడియో
తండ్రి చితాభస్మంతో విమానాశ్రయంలో కుమార్తె వీడియో
ఎస్కలేటర్ కూడా రిపేర్ చేయలేరా.. లగేజీ మోసుకెళ్లిన ప్లేయర్లు వీడియ
టోకెన్ లేదనే టెన్షన్ వద్దు.. వైకుంఠ ద్వార దర్శనం ఇలా చేసుకోండి
ఎస్కలేటర్ కూడా రిపేర్ చేయలేరా.. లగేజీ మోసుకెళ్లిన ప్లేయర్లు వీడియ
టోకెన్ లేదనే టెన్షన్ వద్దు.. వైకుంఠ ద్వార దర్శనం ఇలా చేసుకోండి
చిన్నారుల పాలిట సైలెంట్ కిల్లర్పేరెంట్స్.. బీ అలర్ట్ వీడియో
పంచాయతీ బరిలో మాజీమంత్రి తండ్రి.. ఆసక్తికరంగా పంచాయతీ ఎన్నికలు

