Dasara: బద్దలవుతున్న బాక్సాఫీస్. 100 కోట్ల దిశగా దసరా..

|

Apr 05, 2023 | 9:43 AM

నాని దసరా.. దుమ్ము లేపుతోంది. ధరణిగాడి హవా... త్రూ ఇండియా కనిపిస్తోంది. ఇండస్ట్రీ హిట్ దిశగా.. దూసుకుపోతోంది. హిస్టరీ క్రియేట్ చేసేలానే కనిపిస్తోంది.

నాని దసరా.. దుమ్ము లేపుతోంది. ధరణిగాడి హవా… త్రూ ఇండియా కనిపిస్తోంది. ఇండస్ట్రీ హిట్ దిశగా.. దూసుకుపోతోంది. హిస్టరీ క్రియేట్ చేసేలానే కనిపిస్తోంది. నాని కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ ఫిల్మ్ గా. ఇప్పటికే నామ్ కమాయించేసింది. స్టార్‌ పాన్ ఇండియన్ హీరోగా కూడా నానిని మార్చేసింది. ఇక ఇప్పుడు బాక్సాఫీస్ దగ్గర వంద కోట్ల వైపు పరుగులు పెడుతోంది. త్రూ అవుట్ ఇండియా హాట్ టాపిక్‌గా మారింది. ఎస్! నాచురల్ బాయ్‌ టూ.. రా అండ్ రస్టిక్ బాయ్‌ గా ట్రాన్స్‌ ఫాం అయి మరీ.. నాని చేసిన లేటెస్ట్ ఫిల్మ్‌ దసరా. డెబ్యూ డైరెక్టర్ శ్రీకాంత్‌ ఓదెల డైరెక్షన్లో… తెరకెక్కిన ఈ సినిమా.. తాజాగా రిలీజ్‌ అయి సూపర్ డూపర్ పాజిటివ్ టాక్‌తో రన్‌ అవుతోంది. రన్ అవడమే కాదు.. ఈ సినిమా రిలీజ్ అయిన సెకండ్‌ డేనే.. వరల్డ్ వైడ్ 50 క్రోర్ గ్రాస్‌ను కలెక్ట్ చేసి.. బాక్సాఫీస్ ను షేక్ చేసింది. ఇక ఇప్పుడు 100 కోట్ల వైపు పరుగులు పెడుతోంది. ఎట్ ప్రజెంట్ 5 డేస్‌కు గాను.. 92 క్రోర్ మార్క్‌ దగ్గర స్టాండ్‌ అయి ఉంది. రేపో మాపో 100 క్రోర్స్‌ను దాటడడమే కాదు.. నాని హిస్టరీలోనే నయా రికార్డ్‌ నమోదు చేసేలా ఉంది

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. కొత్తగా బలగం స్కీమ్‌..

పుష్పరాజ్‌గా మారిన చెర్రీ.. లుంగి డ్యాన్స్‌తో రచ్చ రచ్చే

Dasara: బంపర్ ఆఫర్ కొట్టేసిన దసరా డైరెక్టర్‌..

Samantha: నాగచైతన్య శోభిత లవ్‌ ఎఫైర్‌పై సమంత ట్వీట్

నక్కతోక తొక్కిన దసరా డైరెక్టర్‌ ఒక్క సినిమాతో.. కోట్ల గిఫ్ట్

 

Published on: Apr 05, 2023 09:43 AM