Naga Chaitanya: మాట్లాడడం వేస్ట్.. నా టైమంతా వేస్ట్ చేశాడు డైరెక్టర్‌పై చై సీరియస్ అయిన చై..
నాగచైతన్య..! కాస్త కూల్ అండ్ కామ్‌గా.. తన సినిమాలేవో తాను చేసుకుంటూ పోయే ఈ స్టార్ హీరో...! కాంట్రొవర్సీలకు పోకుండా.. తన జోన్ లో తానుండే హీరో..! అలాంటి ఈ హీరో.. ఫస్ట్ టైం.. ఓ స్టార్ డైరక్టర్ పై అసహనం వ్యక్తం చేశారు. కాస్త సీరియస్ అయ్యారు.
నాగచైతన్య..! కాస్త కూల్ అండ్ కామ్‌గా.. తన సినిమాలేవో తాను చేసుకుంటూ పోయే ఈ స్టార్ హీరో…! కాంట్రొవర్సీలకు పోకుండా.. తన జోన్ లో తానుండే హీరో..! అలాంటి ఈ హీరో.. ఫస్ట్ టైం.. ఓ స్టార్ డైరక్టర్ పై అసహనం వ్యక్తం చేశారు. కాస్త సీరియస్ అయ్యారు. ఆ డైరెక్టర్ తన టైం వేస్ట్ చేశాడు.. ఆ డైరెక్టర్ గురించి మాట్లాడడం కూడా టైం వేస్ట్ అంటూ.. స్టేట్మెంట్ ఇచ్చి అందర్నీ షాక్ అయ్యేలా చేశారు. ఎస్ ! ఎట్ ప్రజెంట్ మే 12త్ న రిలీజ్ అయ్యే తన కస్టడీ సినిమా ప్రమోషన్లో బిజీగా ఉన్న చై… తాజాగా ఓ ఇంటర్య్వూలో స్టార్ డైరెక్టర్ పరుశురామ్ పై షాకింగ్ కామెంట్స్ చేశారు. డైరెక్టర్ పరుశురామ్ .. తన టైం వేస్ట్ చేశారని నేరుగా చెప్పేశారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Jagapathi Babu – Rajinikanth: రజినీకాంత్ పై రాజకీయ విమర్శలు.. జగపతి బాబు రియాక్షన్..
Akhil Akkineni: ఒంటరైపోయిన అఖిల్.. డిప్రెషన్లో మరో దేశానికి..! ఎయిర్ పోర్ట్ లో వీడియో..
Naga Chaitanya vs Nagarjuna: ఆ విషయంలో తండ్రికి ఎదురునిలుస్తున్న నాగచైతన్య..!
పోలవరాన్ని వీడని పెద్దపులి.. భయం గుప్పిట్లో గ్రామస్తులు
డేటింగ్ యాప్‌లో పరిచయం.. ఫ్లాట్ అమ్మేసి రూ.4.91 కోట్లు ఇచ్చేశాడు!
అంటార్కిటికాలో పూజలందుకుంటున్న మంచుగణపతి
భారత పాస్‌పోర్ట్ శుద్ద వేస్ట్.. హైదరాబాదీ ఆవేదన!
వాష్‌రూమ్‌లో ఊహించని సీన్.. దెబ్బకు కళ్లు బైర్లు
మతిమరుపుతో తప్పిపోయిన వ్యక్తి.. కుటుంబంతో కలిపిన చాట్‌జీపీటీ
స్విగ్గీ డెలివరీతో లక్షాధికారి అయ్యాడు..

